ఆ హీరోతో యాంకర్ శ్రీముఖి డేటింగ్
తెలుగు యాంకర్స్‌లో శ్రీముఖి కూడా ఒకరు. హీరోయిన్ అవుదామని ఇండస్ట్రీలో అడుగుపెట్టిన శ్రీముఖి.. తొలుత కొన్ని సినిమాల్లో నటించింది. జులాయి సినిమాలో అల్లు అర్జున్ చెల్లెలుగా నటించి మంచి గుర్తింపు దక్కించుకుంది. దర్శకుడు త్రివిక్రమ్ ఇచ్చిన సూచనలో బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చింది ఈ హాట్ బ్యూటీ. వెండితెర కన్నా బుల్లితెరపై శ్రీముఖి సూపర్ హిట్ అయింది. పలు షోలకు హోస్ట్‌గా వ్యవహరిస్తూ అతి తక్కువ కాలంలోనే ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.
యాంకర్స్ కూడా ఇంత గ్లామర్‌గా కనిపిస్తారని శ్రీముఖిని చూస్తే అర్థం అవుతుంది. తనదైన యాంకరింగ్‌తో చాలామంది అభిమానులను సొంతం చేసుకుంది ఈ హాట్ బ్యూటీ. బుల్లితెర మీదన వచ్చిన క్రేజ్‌తో బిగ్‌బాస్ రియాల్టీ షోలో కూడా ఎంట్రీ ఇచ్చింది. బిగ్‌బాస్ విన్నర్ అవుతుందని భావించినప్పటికీ రన్నరప్‌తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అయితే గత కొంతకాలంగా శ్రీముఖి పెళ్లి గురించి అనేక వార్తలు ప్రచారంలోకి వచ్చాయి.

ఆ మధ్య యాంకర్ ప్రదీప్‌తో శ్రీముఖి ప్రేమలో ఉందని.. త్వరలోనే వీరిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారనే వార్త సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. అయితే అలాంటిది ఏమీ లేదని..తామిద్దరం మంచి స్నేహితులం మాత్రమే అని ప్రదీప్, శ్రీముఖి ఇద్దరూ దీనిపై వివరణ ఇచ్చారు. తాజాగా మరోసారి శ్రీముఖి పెళ్లి వార్త వైరల్ అవుతుంది. . శ్రీముఖి కొన్నాళ్లుగా ఓ వ్యక్తిని ప్రేమిస్తోందని వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే శ్రీముఖి త్వరలో ఓ హీరోను పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
శ్రీముఖి టాలీవుడ్‌కు చెందిన ఓ యంగ్ హీరోతో ప్రేమాయణం సాగిస్తుందని గుసగుసలు వినిపిస్తున్నాయి. వీరిద్దరు గత నాలుగేళ్లుగా డేటింగ్ చేస్తున్నారని విశ్వసనీయ సమాచారం. శ్రీముఖి తండ్రి ఆమెకు పెళ్లి చేయాలని ఫిక్స్ అయ్యారు. దీంతో ప్రేమించిన వ్యక్తితోనే శ్రీముఖి వివాహం చేయడానికి కుటుంబ సభ్యులు రెడీ అవుతున్నారని తెలుస్తోంది. ఈ ఏడాది చివర్లో యంగ్ హీరోని శ్రీముఖి పెళ్లి చేసుకోనుందని సమాచారం. ప్రస్తుతం శ్రీముఖి పెళ్లికి సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
-
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
IPL తొలి మ్యాచ్ లోనే సెన్సేషన్, ఎవరీ కూపర్ కనోలీ - సూర్యవంశీని డామినేట్ చేస్తూ..!! -
పాల ధరలు భారీగా పెంపు, ఒకే సారి - కొత్త రేట్లు ఇలా..!! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
Amaravati Bill: పార్లమెంట్ లో అమరావతి బిల్లు..! కాంగ్రెస్ స్టాండ్ ఇదే..! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
జన్మ నక్షత్రం మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం












Click it and Unblock the Notifications