Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

నీ అందానికి బానిస కానివాడెవడు..స్టార్ యాంకర్ అందాల విందు

టెలివిజన్ షోల ద్వారా పాపులారిటీ సంపాదించిన వారి లిస్ట్ చాలానే ఉంది. అలాంటి వారిలో యాంకర్ విష్ణు ప్రియ కూడా ఒకరు. యాంకర్‌‌గా అతి తక్కువ కాలంలోనే విష్ణు ప్రియ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ముఖ్యంగా ''పోవే పోరా' షోతో అమ్మడు మంచి క్రేజ్ సంపాదించుకుంది. తరువాత ఈ భామ పలు షోలతో పాటు కొన్ని వెబ్ సిరీస్‌ల్లో నటించి మెప్పించింది. హీరోయిన్స్‌ మాదిరిగానే బోల్డ్ కామెంట్స్‌ చేయడంలో అమ్మడు దిట్ట.

ఆ మధ్య సీనియర్ హీరో జేడీ చక్రవర్తిని పిచ్చిగా ప్రేమిస్తున్నానని చెప్పి విష్ణుప్రియ అందరికి షాకిచ్చింది. తన ప్రేమ పెళ్లిగా మారితే బాగుంటుందని, నేనైతే ఆయనకు చెప్పానని విష్ణుప్రియ ఓ మీడియా ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించింది. ఆయన నిర్ణయం కోసం వెయిటింగ్ అంటూ తన మనస్సులోని కోరికను ఈ విధంగా బయటపెట్టింది. ఒప్పుకుంటే వాళ్ల ఇంటికి కోడలిగా వెళ్లడానికి నేను సిద్ధమేనని ఆమె కామెంట్స్ చేశారు. అయితే విష్ణుప్రియ ప్రపోజల్‌ను జేడీ చక్రవర్తి లైట్ తీసుకోవడంతో.. ఆమెది వన్ సైడ్ లవ్‌గా మిగిలిపోయింది. ఇక విష్ణుప్రియ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది.

Anchor Vishnupriya stunning photoshoot goes viral

ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఆప్‌డేట్స్‌తో పాటు, వ్యక్తిగత విషయాలను కూడా అభిమానుల కోసం షేర్ చేస్తుంటుంది. విష్ణు ప్రియ బిగ్‌బాస్‌లో సందడి చేసిన సంగతి తెలిసిందే. టాప్ కంటెస్టెంట్‌గా హౌస్‌లో అడుగుపెట్టిన విష్ణు ప్రియ , మొదటి రెండు వారాలు గేమ్‌ బాగానే ఆడింది. ఆ తర్వాత తన పిచ్చి ఆటతో తీవ్ర విమర్శలను ఎదుర్కొంది. ఆట కన్నా పృథ్వీతో గడపటానికే ఎక్కువ సమయం కేటాయించి హౌస్ నుంచి ఎలిమినేట్ అయి బయటకు వచ్చేసింది.

ఇదిలా ఉంటే విష్ణు ప్రియ తాజాగా తన సోషల్ మీడియాలో తన లేటెస్ట్ ఫొటో షూట్‌ను షేర్ చేసింది.విష్ణుప్రియ మరోసారి తన అందంతో మురిపించింది.ఎద అందాలు మరింత ఆకర్షణీయంగా చూపిస్తూ క్లీవేజ్ షోతో అదరగొట్టింది. ఇంత అందం చూసిన తర్వాతైనా ఆమెకు సినిమాల్లో అవకాశాలు ఇవ్వాలంటూ..అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. విష్ణు ప్రియ అందాలకు ఎవరైనా సరే బానిస అవ్వాల్సిందేనని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+