ఆ హీరోయిన్‌తో విరాట్ కోహ్లీ రిలేషన్..?
ఒకే ఒక్క సినిమాతో హీరోయిన్ తృప్తి డిమ్రి నేషనల్ లేవల్లో క్రేజ్ సంపాదించుకుంది. అంతకు ముందు కొన్ని సినిమాల్లో నటించిన రాని గుర్తింపు యానిమల్ సినిమాతో వచ్చేసింది. యానిమల్‌లో మెయిన్ హీరోయిన్‌గా నటించిన రష్మిక కన్నా సైడ్ హీరోయిన్‌గా చేసిన తృప్తి డిమ్రికే ఎక్కవ క్రేజ్ వచ్చింది. సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన తృప్తి డిమ్రి గురించే చర్చ నడుస్తుంది.
ఈ సినిమాలో బోల్డ్ సన్నివేశాల్లో నటించి తృప్తి డిమ్రి ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్‌గా మారిపోయింది. ఇదిలా ఉంటే తృప్తి డిమ్రి , టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ మధ్య రిలేషన్ గురించి సోషల్ మీడియాలో విపరీతమైన చర్చ నడుస్తుంది. విరాట్ కోహ్లీకి తృప్తి డిమ్రి సిస్టర్ వరుస అవుతారని తెలుస్తుంది. విరాట్ కోహ్లీ భార్య అనుష్క శర్మ సోదరుడు కర్నేష్ శర్మతో తృప్తి డేటింగ్ చేస్తుంది.

త్వరలోనే వీరిద్దరు పెళ్లి కూడా చేసుకోబోతున్నారని తెలుస్తుంది. అనుష్కకి కర్నేష్ శర్మ సోదరుడు కావడంతో విరాట్ కోహ్లీకి వరుసకు బావ అవుతాడు. దీంతో తృప్తి విరాట్ కోహ్లీకి వరుసకు చెల్లెలు అవుతుందంటూ సోషల్ మీడియలో ఓ వార్త వైరల్ అవుతుంది. ఇదిలా ఉంటే యానిమల్ సినిమాతో తృప్తి డిమ్రి స్టార్ హీరోయిన్‌గా మారిపోయింది.

బాలీవుడ్‌తో పాటు తెలుగులో కూడా ఆమెకు వరుస ఆఫర్లు వస్తున్నాయి. అనిల్ రావిపూడి - రవితేజ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న కొత్త సినిమాలో తృప్తి డిమ్రి హీరోయిన్‌గా ఎంపికైనట్టు తెలుస్తుంది. నాగ చైతన్య చేయబోయే కొత్త సినిమాలో కూడా తృప్తినే హీరోయిన్‌గా తీసుకున్నట్టు సమాచారం. మొత్తానికి ఒక్క సినిమాతో తృప్తి డిమ్రి స్టార్ హీరోయిన్లకు గట్టి పోటీ ఇస్తుందనే చర్చ ఇండస్ట్రీలో జరుగుతుంది.












Click it and Unblock the Notifications