ప్రైవేట్ పార్ట్ చూపించి టెంప్ట్ చేస్తోన్న అనుపమ పరమేశ్వరన్

హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ ఒక్కసారిగా టాక్ ఆఫ్‌ ది ఇండస్ట్రీగా మారిపోయింది. డీజె టిల్లు సీక్వెల్‌గా వచ్చిన స్క్వేర్‌లో హీరోయిన్‌గా నటించిన అనుపమ పరమేశ్వరన్ ఒక్కసారిగా సోషల్ మీడియాలో స్టార్‌గా మారిపోయింది. సిద్దు జోన్నలగడ్డతో రెచ్చిపోయి రొమాన్స్ చేయడంతో అనుపమ పరమేశ్వరన్ ఒక్కసారిగా ట్రెండింగ్‌లో వచ్చింది. గతంలో ఎన్నడు లేనంత హాట్ కనిపించి అభిమానులకు షాకిచ్చింది. టిల్లు స్క్వేర్‌‌లో ఓ రేంజ్‌లో అందాలు ఆరబోసింది. సిద్దు జోన్నలగడ్డతో లిప్ లాక్‌‌లతో అమ్మడు రెచ్చిపోయింది. దీంతో ఇప్పుడు ఎక్కడ చూసిన కూడా అనుపమ రొమాన్స్ గురించే విపరీతమైన చర్చ సాగుతోంది.

ప్రేమమ్ మూవీతో సినీరంగంలోకి అడుగుపెట్టిన ఈ చిన్నది తక్కువ సమయంలోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. 'అఆ' సినిమాతో అనుపమ తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టింది. తెలుగు, తమిళం, మలయాళంలో వరుస సినిమాల్లో నటిస్తూ స్టార్ హీరోయిన్‌గా మారింది. ఇక సోషల్ మీడియాలో కూడా అమ్మడు ఫాలోయింగ్ చూస్తే మతిపోతోంది. అనుపమ అంటే యూత్ పడిచచ్చి పోతారంతే. మిలియన్ల సంఖ్యలో అమ్మడను ఫాలో అవుతున్నారంటే అనుపమ రేంజ్‌ ఎంతలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

Anupama Parameswaran hot video goes viral

ఇక నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటే అనుపమ తన సినిమా విశేషాలతో పాటు, తన లేటెస్ట్ పిక్స్‌ను షేర్ చేస్తుంటుంది. తాజాగా ఓ వీడియోను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ వీడియోలో తెగ రెచ్చిపోయి అందాలు ఆరబోస్తూ... పరువాలన్నీ వడ్డించేసింది.చీరకట్టులో వయ్యారాలన్నీ ఒలకబోస్తూ కుర్రకారును చిత్తుచేస్తోంది. గ్లామర్ డోస్ రెట్టింపు చేసి కుర్రాళ్ల గుండెల్లో సెగలు పుట్టిస్తుంది.ఘాటు అందాల షోతో అనుపమ కుర్రకారు గుండెల్లో సెగలు పుట్టిస్తోంది. 'ఫైనల్ గా హీల్ అయ్యేందుకు చూజ్ చేసుకున్నప్పుడు.. మీరు నమ్మిన దానికంటే ఎక్కువ ధైర్యంగా ఉంటారు. చూసే దాని కన్నా స్ట్రాంగ్ గా కనిపిస్తారు. మీ ఆలోచన కన్నా స్మార్ట్ ఉంటారు ' అనే క్యాప్షన్‌ను ఈ వీడియోకు యాడ్ చేసింది అనుపమ. ప్రస్తుతం ఈ అనుపమ హాట్ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+