అనుష్కతో నాగ చైతన్య పెళ్లి..? నాగార్జున ఏమన్నారంటే
సోషల్ మీడియా వచ్చిన తరువాత ప్రపంచమే మన చేతిలో ఉన్నట్టుగా నెటిజన్లు ఫీల్ అవుతున్నారు. ఎక్కడ నుంచైనా ఎవరి మీదనైనా కామెంట్ చేసే సౌలభ్యం ఈ సోషల్ మీడియా కల్పించింది అని చెప్పడంలో ఎటువంటి అనుమానం లేదు. ముఖ్యంగా సెలబ్రిటీల విషయంలో అయితే సోషల్ మీడియాలో జరిగే రచ్చ అంతా ఇంత కాదు. ఇందులో భాగంగానే హీరోయిన్ అనుష్క పెళ్లి గురించి సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతుంది. దీనిపై పూర్తి వివరాల్లోకి వెళ్తే..
తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ అనుష్కకు ఫుల్ క్రేజ్ ఉందనే విషయం అందరికి తెలిసిందే. అనుష్క కెరీర్ స్టార్ అయిందే నాగార్జున నటించిన సూపర్ సినిమాతో. ఆ తరువాత వీరిద్దరు కలిసి కొన్ని సినిమాల్లో నటించారు. దీంతో నాగార్జున- అనుష్కల మధ్య ఎఫైర్ ఉందనే వార్తలు తెర మీదకు వచ్చాయి. నాగార్జున , అనుష్క పెళ్లి చేసుకుంటున్నారని కూడా అనేక కథనాలు వెలువడ్డాయి.

అయితే ఈ వార్తలపై నాగార్జున , అనుష్క ఎవరూ స్పందించింది లేదు. తాజాగా నాగ చైతన్య అనుష్కలు పెళ్లి చేసుకోబోతున్నారంటూ మరో వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సమంతతో విడాకులు తరువాత నాగ చైతన్య అనుష్కను పెళ్లి చేసుకోవడానికి రెడీ అవుతున్నాడనేది ఈ వార్త సారాంశం. అయితే తాజాగా దీనిపై నాగ చైతన్య తండ్రి నాగార్జున స్పందించారు
నాగ చైతన్య అనుష్కల పెళ్లి ఈ వార్తలపై నాగార్జున ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎక్కడ నుంచి ఇలాంటి వార్తలు వస్తాయో తెలియడం లేదని..ఇవన్నీ అవాస్తవాలని నాగార్జున క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం అనుష్క పెళ్లికి సంబంధించి మరో వార్త తెర మీదకు వచ్చింది. టీమిండియా ప్రముఖ క్రికెటర్‌ను అనుష్క పెళ్లి చేసుకోబోతుందంటూ మరో వార్త సోషల్ మీడియలో వైరల్‌గా మారింది.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం












Click it and Unblock the Notifications