ఆరు గంటల్లో 583 మందితో శృంగారం చేసిన హీరోయిన్..ఓవర్ బ్లీడింగ్‌తో
శృంగారం అనేది మానవ జీవితంలో ఒక ముఖ్యమైన అంశం. ఇది రెండు వ్యక్తుల మధ్య భావోద్వేగాలను, శారీరక అనుబంధాన్ని పెంపొందిస్తుంది. శృంగారం అనేది కేవలం శారీరక కార్యం మాత్రమే కాదు, ఇది ఒక ఆధ్యాత్మిక అనుభూతి కూడా. భారతీయ సంప్రదాయంలో శృంగారాన్ని చాలా పవిత్రంగా చూస్తారు. పాశ్చాత్య దేశాల్లో మాత్రం దాన్ని కేవలం ఓ కార్యక్రమంలా మాత్రమే చూస్తారు. తాజాగా ఆస్ట్రేలియాకు చెందిన ఓ యువతి దీన్ని ఓ యజ్క్షంలా చేసింది. ఆరు గంటల్లో 583 మందితో శృంగారం జరిపి వార్తల్లోకి ఎక్కింది.
ఆస్ట్రేలియన్ అడల్ట్ ఫిల్మ్ స్టార్, ఓన్లీ ఫ్యాన్స్ క్రియేటర్ అయిన ఆనీ నైట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. ఆమె తాజాగా స్వీకరించిన సెక్స్ ఛాలెంజ్ ఆమెను వార్తల్లో నిలిపింది. కేవలం ఆరు గంటల వ్యవధిలో 583 మంది పురుషులతో శృంగారంలో పాల్గొని రికార్డు సృష్టించినట్లు ఆమె ప్రకటించుకుంది. ఈ వార్త ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది.

ఆనీ నైట్ ఈ అసాధారణమైన ఫీట్‌ను మే 18న పూర్తి చేసినట్లు వెల్లడించింది. ఈ ఛాలెంజ్‌ను విజయవంతంగా పూర్తి చేసినందుకు ఆనందం వ్యక్తం చేస్తూ, ఇది తన వ్యక్తిగత రికార్డును బ్రేక్ చేసిందని ప్రకటించింది. గతంలో ఒక్క రోజులో 24 మందితో పాల్గొన్న తన రికార్డును తనే బ్రేక్ చేశానని చెప్పుకొచ్చింది.
అయితే, ఈ ఛాలెంజ్ తర్వాత ఆమెకు ఊహించని పరిణామం ఎదురైంది. భారీ శృంగారంలో పాల్గొన్న అనంతరం ఆమె హెవీ బ్లీడింగ్‌తో బాధపడుతూ ఆస్పత్రి పాలైనట్లు ఆమె టీమ్ ఇన్‌స్టాగ్రామ్‌లో వెల్లడించింది. ఆనీ నైట్‌కు హెవీ బ్లీడింగ్ కావడంతో ఆమెను ఆస్పత్రిలో చేర్చాల్సి వచ్చిందని టీమ్ అధికారికంగా ప్రకటించింది.
ఆనీ నైట్ బ్లీడింగ్‌కు గల కారణాలపై ఆమె టీమ్ స్పష్టత ఇవ్వలేదు. గతంలో ఆమెకు ఎండోమెట్రియోసిస్ అనే వ్యాధి ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఆరోగ్య సమస్య కారణంగా బ్లీడింగ్ జరిగిందా, లేక ఒకేసారి ఇంత మంది పురుషులతో శృంగారంలో పాల్గొనడం వల్ల జరిగిందా అనేది ఇంకా స్పష్టం కావాల్సి ఉందని టీమ్ వివరించింది.
ఆస్పత్రిపాలైనప్పటికీ, ఆనీ నైట్ తన తదుపరి లక్ష్యాలపై దృష్టి సారించింది. ఈ ఛాలెంజ్ ఇంత సులభంగా ఉంటుందని తాను ఊహించలేదని, భవిష్యత్తులో వెయ్యి మందితో శృంగారంలో పాల్గొని సరికొత్త రికార్డు సృష్టిస్తానని ఆమె మరో పోస్ట్‌లో ప్రకటించింది.












Click it and Unblock the Notifications