ఓటీటీలోకి క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్స్ అంటే చాలా మంది ప్రేక్షకులు ఆసక్తిగా చూస్తుంటారు. సినీ ప్రేక్షకుల్లో వీటికి విపరీతమైన క్రేజ్ ఉంది. ముఖ్యంగా ఇలాంటి సినిమాలకు భాషతో సంబంధం ఉండదు. కంటెంట్ బాగుంటే చాలు ఏ భాష చిత్రమైన సరే ప్రేక్షకులు చూసేస్తుంటారు. అలాంటి సినిమాలు ఇప్పటికీ ఎన్నో ఓటీటీల్లో స్ట్రీమింగ్‌ అవుతున్నాయి. తాజాగా మరో ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఓటీటీలో విడుదలైంది. ఈ మూవీ ఐఎమ్‌డీబీ నుంచి 7.5 రేటింగ్ తో దూసుకుపోతుంది.

ప్రస్తుతం జనాలు ఓటీటీ మూవీస్ కు బాగా అలవాటు పడిపోయారు. సినిమాలో కంటెంట్ ఉంటే చాలు మూవీని సూపర్ హిట్ చేస్తున్నారు. అటు థియేటర్ అయినా ఇటు ఓటీటీ అయినా ఈ మూవీస్ రికార్డు వ్యూస్ తో దూసుకెళ్తున్నాయి. అయితే తాజాగా ఓటీటీలోకి బందూక్ అనే క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ డ్రామా చిత్రం స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మూవీ ఐఎండీబీ రేటింగ్ 7.5 ఉంది. బందూక్ అంటే తుపాకీ అనే అర్థం వస్తుంది. కన్నడ భాషలో క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ జానర్‌ లో ఈ మూవీని తెరకెక్కించారు.

Bandook Coming to OTT Gripping Investigative Thriller Debuts Digitally Remote Island Murders amp amp Chilling Secrets

ఈ మూవీ గతేడాది జులైలో థియేటర్లలో విడుదలైంది. విభిన్నమైన కథాంశంతో తెరకెక్కిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఇక మూవీ నేపథ్యం విషయానికి వస్తే.. ఒక నిర్మానుష్యమైన నదీ ద్వీపంలో వరుసగా కొన్ని దారుణ హత్యలు జరుగుతాయి. ఆ శవాలను వెలికితీయడానికి వెళ్లిన ఒక బృందం ఈ కేసును ఎలా ఛేదించింది..? అనేదే ఈ కథ. సస్పెన్స్ మాత్రమే కాకుండా రాజకీయం, మతం, ప్రతీకారం, ప్రేమ వంటి అంశాల మేళవింపుతో ఈ బందూక్ సినిమాను మలిచాడు డైరెక్టర్ మహేష్ రవికుమార్.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+