ఇన్నర్ చూపిస్తూ టెంప్ట్ చేస్తోన్న ''మిస్టర్ బచ్చన్'' హీరోయిన్
ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో బాగా వినిపించిన సినిమాల్లో రవితేజ నటించిన ''మిస్టర్ బచ్చన్'' ఒకటి. మాస్ రాజా రవితేజ హీరోగా నటించిన ''మిస్టర్ బచ్చన్'' ఈ సినిమా ఆగస్టు 15న ప్రేక్షకులు ముందుకొచ్చింది. అయితే ఈ సినిమా అంచనాలు అందుకోవడం ఫెయిల్ అయింది. ''మిస్టర్ బచ్చన్'' సినిమా ఫలితంతో దర్శకుడు హరీష్ శంకర్ ఒక్కసారిగా వార్తల్లో నిలిచారు. సినిమా చూసిన వారు నెగిటివ్ రివ్యూస్ ఇచ్చారు. దీంతో మూవీపై తీవ్రమైన ట్రోలింగ్స్ జరిగాయి. రవితేజ లైఫ్ ఇస్తే , ఆయన లైఫ్‌తోనే హరీష్ శంకర్ ఆడుకున్నాడంటూ కామెంట్స్ చేస్తున్నారు.
రీమేక్ సినిమాను ఇలా కూడా తీస్తారా అంటూ నెటిజన్లు విమర్శలు గుప్పించారు. హీరోయిన్‌ను కేవలం గ్లామర్‌కే పరిమితం చేశారని, కథను బాగా సాగదీశాడని హరీష్ శంకర్‌ను ట్రోల్ చేశారు. మీడియా అటెన్షన్‌పై ఉన్న శ్రద్ద సినిమాపై పెడితే బాగుండేదని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి ''మిస్టర్ బచ్చన్'' నెగిటివ్ టాక్ రావడంతో రవితేజ అభిమానులు హరీష్ శంకర్‌పై గుర్రుగా ఉన్నారు. సినిమా వల్ల ఎవరైనా లాభపడ్డారంటే అది ఒక్క హీరోయిన్ మాత్రమే. ఈ సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన భాగ్యశ్రీ బోర్సే, తన తొలి సినిమాతోనే అదరగొట్టింది. సినిమా ఫలితం ఎలా ఉన్నా భాగ్యశ్రీ బోర్సే అందాలకు తెలుగు ప్రేక్షకులు ఫిదా అయ్యారు.

సినిమాలో తన అందాలతో ఓ రేంజ్‌లో రెచ్చిపోయింది. మాస్ డ్యాన్స్‌తో అభిమానులను ఆకట్టుకుంది ఈ హాట్ బ్యూటీ. సినిమాలో అమ్మడు అందాలను ఆరబోసింది. ఒక్క సినిమాతోనే స్టార్ హీరోయిన్ రేంజ్‌లో ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఇక సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే భాగ్యశ్రీ బోర్సే.. తనదైనశైలిలో హాట్ ఫొటోలను షేర్ చేసింది. ఇన్నర్ వేర్ చూపిస్తూ కుర్రాళ్లను టెంప్ట్ చేస్తోంది. నడుము, నాభి అందాలను చూపిస్తున్న యూత్‌కు నిద్ర లేకుండా చేస్తోంది. అమ్మడు లుక్స్‌కు అభిమానులు ఫిదా అవుతున్నారు. అంతే కాకుండా 'పర్ఫెక్ట్ షేప్' అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ అందాలు చూసిన తర్వాతైన ఈ బ్యూటీకి ఆఫర్లు వస్తాయోమే చూడాలి. ప్రస్తుతం భాగ్యశ్రీ బోర్సే హాట్ ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.












Click it and Unblock the Notifications