Bigg Boss 9 :బిగ్ బాస్‌లోకి జబర్థస్ కమెడియన్..!

బిగ్ బాస్ 9 తెలుగు గ్రాండ్ లాంచ్ ఎపిసోడ్ ఉత్సాహంగా సాగుతోంది. తొలి మూడు ఎంట్రీలతోనే రసవత్తరంగా మారిన షోలో, నాలుగో కంటెస్టెంట్‌గా జబర్దస్త్ నటుడు ఇమ్మాన్యుయేల్ అడుగుపెట్టారు. మొదటగా హౌస్‌లోకి అడుగుపెట్టిన నటి తనుజ తన స్టైలిష్ ఎంట్రీతో ప్రేక్షకులను ఆకట్టుకోగా, ఆ తర్వాత ఆశాశైనీ తన గ్లామరస్ ఎంట్రీతో షోకు కొత్త కళ తీసుకొచ్చారు.

'నరసింహ నాయుడు' వంటి హిట్ చిత్రాల్లో నటించిన ఆమె రాకతో షోపై అంచనాలు పెరిగాయి. ఈ ఇద్దరు సెలబ్రిటీల తర్వాత, సామాన్యుల నుంచి కళ్యాణ్ మూడో కంటెస్టెంట్‌గా హౌస్‌లోకి అడుగుపెట్టాడు. 'అగ్ని పరీక్ష' ద్వారా ఎంపికైన ఐదుగురు సామాన్యుల్లో కళ్యాణ్ ఒకరు.

Bigg Boss 9 Telugu Jabardasth Emmanuel s Entry Sparks Laughter First Four Contestants Revealed

ఇమ్మాన్యుయేల్ పంచ్‌లతో సందడి
నాలుగో కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చిన ఇమ్మాన్యుయేల్, తన పంచ్‌లతో, చమత్కారమైన సంభాషణలతో హౌస్‌లో నవ్వుల సందడి సృష్టించాడు. జబర్దస్త్ ద్వారా ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన ఇమ్మాన్యుయేల్, బిగ్ బాస్ హౌస్‌లో ఎలాంటి కంటెంట్‌ను అందిస్తాడో చూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+