చీర ఉన్నా లేనట్టే.. ఆ పార్ట్ మొత్తం చూపించింది
అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వక ముందు నుంచే ఈ అమ్మడు విపరీతమైన పాపులారిటీని సొంతం చేసుకుంది. జాన్వీ కపూర్‌ను స్టార్ హీరోయిన్‌గా చూడాలని శ్రీదేవి కలలు కన్నారు. కానీ ఆ కోరిక తీరకుండానే ప్రమాదవశాత్తు ఆమె మరణించడం జరిగింది.
జాన్వీ కపూర్ హిందీలో 2018లో వచ్చిన 'ధడక్' సినిమా ద్వారా హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత చాలా సినిమాల్లో నటించినప్పటికీ అవి బాక్సాఫీస్ వద్ద పెద్దగా విజయాలు సాధించలేదు. అయినప్పటికీ జాన్వీ కపూర్ క్రేజ్ ఏమాత్రం చెక్కు చెదరలేదు. పైగా ఆమె ఫాలోయింగ్ గతంలో కంటే ఇప్పుడు మరింత పెరిగింది. తెలుగులో మాత్రం తొలి సినిమాతోనే సూపర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకుంది.

ఎన్టీఆర్‌తో కలిసి 'దేవర' సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చింది జాన్వీ. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా మంచి విజయాన్ని నమోదు చేసుకుంది. జాన్వీ ప్రస్తుతం రామ్ చరణ్‌తో కలిసి 'పెద్ది' సినిమాలో నటిస్తోంది. ప్రస్తుతం సినిమాల కంటే వెబ్ సిరీస్, కమర్షియల్ యాడ్స్, ప్రమోషన్స్ కోసమే తన టైమ్‌ను అధికంగా కేటాయిస్తూ జాన్వీకపూర్ ఇండస్ట్రీలో ఫుల్ క్రేజీ సెలబ్రిటీగా మారింది.
సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే జాన్వీ కపూర్.. ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటోలను అభిమానుల కోసం షేర్ చేస్తుంటుంది.తన హాట్ లుక్స్ షేర్ చేస్తూ కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తుంది. చీర కట్టిన, స్కార్ట్ వేసిన ఎందులో అయిన సరే జాన్వీ అందమే వేరు అన్నట్టుగా ఉంటుంది. పొట్టి దుస్తులతో పార్టీలకు వెళ్లడం, జిమ్ సెంటర్ల నుంచి బయటకు వస్తూ కెమెరాకు చిక్కడం ఇవన్నీ జాన్వీ కెరీర్‌లో ఓ భాగమనే చెప్పాలి.
తాజాగా తన లేటెస్ట్ ఫొటో షూట్‌ను సోషల్ మీడియాలో షేర్ చేసింది. జాన్వీ కపూర్ తాజా శారీతో కనిపించి అభిమానులకు కిక్కు ఇచ్చింది. జాన్వీ కపూర్ తాజాగా లిల్లీ పూలతో డిజైన్ చేసిన చీరలో మెరిసిపోయింది. తన రాబోయే సినిమా 'పరమ్ సుందరి' ప్రమోషన్స్‌లో భాగంగా ఈ ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఆ పూల చీరలో ఆమె నడుము, అందాలు చూపరులను కట్టిపడేస్తున్నాయి.
ఈ కొత్త లుక్ ఇప్పుడు నెట్టింట్లో వైరల్‌గా మారింది.తన డిజైనర్ లుక్స్‌తో అందరినీ ఆకట్టుకుంది. కొంటె చూపులతో కుర్రకారు హృదయాల్లో చిచ్చు పెట్టేస్తోంది జాన్వీకపూర్. వయ్యారాలు ఒలకబోస్తూ మైమరపిస్తుంది. .. తన అందచందాలతో కుర్రాళ్లను తెగ అట్రాక్ట్ చేస్తుంది. మత్తెక్కించే చూపులతో మాయ చేస్తూ కుర్రాళ్ల హృదయాలను కొల్లగొట్టేస్తోంది. తాజాగా సోషల్ మీడియాలో జాన్వీ షేర్ చేసిన పిక్స్ వైరల్ అవుతున్నాయి.












Click it and Unblock the Notifications