రావే ల*జ.. కొ*జ్జాదాన..తెలుగు హీరో భార్యపై బండ బూతులు రెచ్చిపోయారు
సింగర్ చిన్మయి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సింగర్‌గానే కాకుండా డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా కూడా చిన్మయికి మంచి గుర్తింపు ఉంది. ముఖ్యంగా హీరోయిన్ సమంతకు చిన్మయి ఇచ్చిన డబ్బింగ్‌తోనే ఆమె స్టార్ హీరోయిన్‌గా మారిందంటే అతిశేయోక్తి కాదు. ఇదే సమయంలో చిన్మయి సైతం తన వ్యక్తిగత వ్యాఖ్యాలతో నిత్యం వివాదాలతో సావాసం చేస్తుంటుంది. లైంగిక వేధింపుల గురించి చిన్మయి పెద్ద పోరాటమే చేస్తోంది. అత్యాచారాలు, లైంగిక వేధింపులు గురించి మొదట స్పందించే సెలబ్రిటీ చిన్మయినే. అలాంటి చిన్మయిపై గత రెండు రోజులుగా విపరీతమైన ట్రోలింగ్ జరుగుతోంది. దీనికి కారణం ఆమె భర్త రాహుల్ రవీంద్ర చేసిన వ్యాఖ్యలే.
రాహుల్ రవీంద్ర తాజాగా రష్మిక హీరోయిన్‌గా నటిస్తూన్న 'ది గర్ల్ ఫ్రెండ్' సినిమాకు దర్శకత్వం వహించారు.ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా రాహుల్ రవీంద్ర తన భార్య చిన్మయి గురించి మాట్లాడారు. చిన్మయి తనకు నచ్చితేనే మంగళ సూత్రం ధరించమని చెప్పానని.. అబ్బాయిలకు లేని నిబంధనలు అమ్మాయిలకు ఎందుకనేది తన ఉద్దేశమని రాహుల్ రవీంద్ర చెప్పుకొచ్చారు.

దీంతో పెద్ద ఎత్తున చిన్మయిపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. పచ్చి బూతులతో ఆమెపై సోషల్ మీడియాలో దాడి చేశారు. ట్విట్టర్ స్పేస్‌లో దీనిపై జరిగిన చర్చలో చిన్మయిని రావే ల*జ.. కొజ్జా.. అంటూ బూతులు తిట్టారు. ఇలాంటి వాళ్లకు పిల్లలు పుడితే ఎలా పెంచుతారు.. వారు చచ్చిపోవాలంటూ అతి దారుణంగా మాట్లాడారు. తనపై వచ్చిన ట్రోలింగ్‌పై చిన్మయి సోషల్ మీడియా వేదికగా స్పందించారు.
మీరు ల*జ.. అంటే ఏడుస్తూ కుర్చుంటాను అనుకుంటున్నారా..?
— oneindiatelugu (@oneindiatelugu) November 6, 2025
సోషల్ మీడియా ట్రోలింగ్‌కు అదిరిపోయే కౌంటరిచ్చిన సింగర్ చిన్మయి#Chinmayi #ChinmayiSripada #Trolls #ReelTalk #Oneindia #OITelugu pic.twitter.com/4oAc8QJQdL
సినిమాలను ప్రేమించే తెలుగు రాష్ట్రంలో ఇలాంటి వాళ్లు ఉన్నారంటే నమ్మలేకపోతున్నా అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తనను ఎందుకు ల*జ అనాల్సి వచ్చిందని ప్రశ్నించింది. నా భర్త మంగళ సూత్రం గురించి మాట్లాడితే.. నా పిల్లలు ఎందుకు చచ్చిపోవాలి.. నేను ఎందుకు ల*జ అనిపించుకోవాలి.. నా వల్ల మీరు ఎలా ఎఫెక్ట్ అవుతున్నారా.. నా వల్ల మీ జాబ్ పోతుందా.. మీ శాలరీ పోతుందా.. లేదా నేనేమైనా మీ ట్యాక్స్ తీసుకుంటున్నానా.. అంటూ వాళ్ల భాషలోనే లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చిపడేసింది.ఆమె అక్కడితో ఆగకుండా దీనిపై సీపీ సజ్జనార్‌కు కంప్లయింట్ చేసింది. దీనిపై చిన్మయి తర్వాత అడుగులు ఏవిధంగా ఉంటాయో చూడాలి.












Click it and Unblock the Notifications