మా తాత పెద్ద రసికుడు,ముగ్గురి భార్యలతో రచ్చ రచ్చ చేశాడు - చిరంజీవి

మెగాస్టార్ చిరంజీవి తన కుటుంబం గురించి కీలక వ్యాఖ్యలు చేశారు.బ్రహ్మానందం నటించిన 'బ్రహ్మ ఆనందం' చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు చిరంజీవి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా తన ఫ్యామిలీ విషయాలను చిరంజీవి అభిమానులతో పంచుకున్నారు. మా ఫ్యామిలీలో లేడిస్ ఎక్కువగా ఉన్నారని చిరంజీవి తెలిపారు.మా ఇంటి నిండా ఆడవాళ్లు ఉండటంతో నేను లేడిస్ హాస్టల్‌కు వార్డెన్‌ మాదిరిగా ఉన్నట్టు ఉందని చెప్పుకొచ్చారు.

అందుకే రామ్ చరణ్‌ను మగపిల్లాడిని కనమని చెబుతున్నానని చిరంజీవి పేర్కొన్నారు.ఈ సమయంలో ఆయన తన తాత గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు.నా చిన్నప్పుడు ఎవరి పోలికలు వచ్చిన ఫర్వాలేదు కానీ, మీ తాత పోలికలు , బుద్దులు మాత్రం రాకూడదని అనేవారని,అప్పట్లో అది నాకు అర్థం అయ్యేది కాదని చిరంజీవి తెలిపారు. తర్వాత తెలిసింది మా తాత మహా రసికుడు, నాకు నాకు ఇద్దరు అమ్మమ్మలు ఉండేవారు.

Chiranjeevi about his grandfather wife

ఆయనకి ఇద్దరు భార్యలు..వాళ్ళిద్దరితో గొడడ పడితే మూడో ఆవిడ దగ్గరకి వెళ్లేవారని చిరంజీవి చెప్పుకొచ్చారు.చిరంజీవి అక్కడితో ఆగకుండా నాలుగు, ఐదు కూడా ఉన్నాయేమో నాకు తెలియదంటూ ఫన్నీగా కామెంట్స్ చేశారు. నేను సినిమాల్లోకి వెళుతున్నావ్..అక్కడ నీకు చాలా అవకాశాలు ఉంటాయ్..మీ తాతలా మాత్రం కావద్దని ఇంట్లో వాళ్ళు హెచ్చరించారు.దేవుడి దయ వల్ల ఆయన పోలికలు నాకు రాలేదు అందుకు సంతోషమని చిరంజీవి ఈ సందర్భంగా సరదాగా కామెంట్స్ చేశారు.ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+