శ్రీలీల ప్రైవేట్ వీడియో లీక్.. ఫుల్ పైసా వసూల్ అన్న సెలబ్రిటీ
హీరోయిన్ శ్రీలీల క్రేజ్ గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. సీనియర్ దర్శకుడు రాఘవేంద్రరావు దర్శకత్వంలో పెళ్లి సందd సినిమాతో శ్రీలీల హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది.పెళ్లి సందd సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని నమోదు చేసింది.ఇక అప్పటి నుంచి , ఇప్పటి వరకు ఈ భామ వెనుతిరిగి చూడాల్సిన పని లేకుండా పోయింది. శ్రీలీల హీరో రవితేజతో జోడీగా ధమాకా సినిమాలో నటించింది.ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. దీంతో శ్రీలీలకు వరుస ఆఫర్లు వెలువెత్తాయి.
ఈ క్రమంలోనే స్కంద, భగవంత్ కేసరి,గుంటూరు కారం, ఎక్స్‌ట్రా-ఆర్డినరీ మ్యాన్ వంటి సినిమాల్లో శ్రీలీల నటించింది. పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్' , విజయ్ దేవరకొండ కొత్త సినిమాలో కూడా ఛాన్స్ కొట్టేసిన శ్రీలీల..తెలుగులో బిజీ హీరోయిన్‌గా మారింది. ఇదే సమయంలో తమిళంలో కూడా తన సత్తా చాటుతోంది ఈ అమ్మడు. ఇక ఈ ఏడాదే అమ్మడు బాలీవుడ్‌లో అడుగుపెట్టడానికి రెడీ అవుతోంది. స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ కొడుకు ఇబ్రహిం ఖాన్ ప్రస్తుతం 'దిలర్' మూవీ చేస్తున్నాడు. ఇందులో శ్రీలీలని హీరోయిన్‌గా తీసుకున్నారు.

బాలీవుడ్ యంగ్ హీరో కార్తీక్ ఆర్యన్‌తో శ్రీలీల ఓ సినిమా చేస్తోంది. ఆషికీ 3 సినిమాలో ప్రస్తుతం వీరిద్దరూ కలిసి నటిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా టీజర్ విడుదలైంది. ఈ టీజర్‌లో కార్తీక్ ఆర్యన్‌తో శ్రీలీల లిప్ లాక్ ఇచ్చినట్టు ప్రచారం జరుగుతోంది.ఈ రెండు సినిమాలు హిట్ అయితే శ్రీలీల పంట పండినట్లే.
#Sreeleela leaked sex video is Paisa Vasool 🤣😛
— Umair Sandhu (@UmairSandu) October 6, 2025
ఇదిలా ఉంటే శ్రీలీల ప్రైవేట్ వీడియో లీక్ అయిందంటూ బాలీవుడ్ ప్రముఖ క్రిటిక్ ఉమైర్ సంధు తన సోషల్ మీడియాలో షాకింగ్ పోస్ట్‌ను షేర్ చేశారు. శ్రీలీల అశ్లీల వీడియో లీక్ అయిందంటూ ఉమైర్ సంధు తన ట్వీట్‌లో రాసుకొచ్చారు. దీనికి ఫుల్ పైసా వసూల్ అంటూ క్యాప్షన్ జత చేశాడు. శ్రీలీల అశ్లీల వీడియో లీక్ అంటూ ఉమైర్ సంధు చేసిన ట్వీట్‌పై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సెలబ్రిటీల మీద బ్రతుకుతున్న నువ్వు.. వారిపైనే ఇలాంటి అసభ్యకరమైన పోస్టులు పెట్టడానికి సిగ్గులేదా అంటూ ఫైర్ అవుతున్నారు. ప్రస్తుతం ఉమైర్ సంధు చేసిన ట్వీట్ నెట్టింట్ సంచలనంగా మారింది.













Click it and Unblock the Notifications