రష్మిక మందన్న అబార్షన్ చేయించుకుందా..? అతడే కారణమంటూ
బాలీవుడ్ క్రిటిక్ ఉమర్ సంధు అనే పేరు ఇటీవల తెలుగు సినిమా రంగంలో ఎక్కువగా వినిపిస్తోంది. తన ట్వీట్లు మరియు వివాదాస్పద వ్యాఖ్యలతో సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారారు. సినిమాలు విడుదలకు ముందే రివ్యూలు చెబుతూ ఫ్యాన్స్ ఆగ్రహానికి గురవుతూ ఉంటాడు. ఇదే సమయంలో సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాల గురించి కూడా మనోడు చేసే ట్వీట్స్ వివాదాస్పదంగా మారుతుంటాయి. ఉమర్ సంధు ఇటీవల హీరోయిన రష్మిక గురించి సంచలన ట్వీట్ చేశాడు.
రష్మిక హీరో విజయ్ దేవరకొండ వల్ల రెండుసార్లు ప్రెగ్నెంట్ అయిందని, అయితే ఆమె వెంటనే అబార్షన్ చేయించుకుందని తన ట్వీట్‌లో రాసుకొచ్చాడు. ఉమర్ సంధు చేసిన ఈ ట్వీట్‌పై నెటిజన్లు మండిపడుతున్నారు. ఇలాంటి ట్వీట్స్ చేయడానికి సిగ్గుండాలని కొందరు డిమాండ్ చేస్తుంటే, అతనిపై చర్యలు తీసుకోవాలని మరికొందరు డిమాండ్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే విజయ్ దేవరకొండ, రష్మికల రిలేషన్ గురించి అనేక వార్తలు వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే.

ముంబై ఎయిర్‌పోర్టులో విజయ్, రష్మిక ఒకరి తర్వాత మరొకరు కనిపించడడం..ఆ వెంటనే ఒకే మాల్దీవుల్లో రష్మిక ,విజయ్ వేర్వేరుగా దర్శనం ఇవ్వడంతో.. వీరిద్దరు డేటింగ్‌లో ఉన్నారనే అభిప్రాయనికి వచ్చేశారు. ఎప్పటికప్పుడు తమ మధ్య ఎలాంటి బంధం లేదని విజయ్ దేవరకొండ , రష్మిక క్లారిటీ ఇస్తునే ఉన్నారు. అయినప్పటికి వీరిపై ఇలాంటి వార్తలు వస్తునే ఉన్నాయి. ఆ మధ్య విజయ్ దేవరకొండ , రష్మిక ఇద్దరూ వేర్వేరుగా ఒకే ఇంట్లో ఉంటున్న ఫొటోలను తమ సోషల్ మీడియాల్లో పోస్టు చేశారు.
SHOCKING 😳: #RashmikaMandanna did abortion 2 months ago. She was pregnant 🤰 by #VijayDeverakonda !
— Umair Sandhu (@UmairSandu) December 14, 2024
విజయ్ దేవరకొండ ఒక ఫొటో దిగిన బ్యాక్‌గ్రౌండ్‌లోనే .. రష్మిక కూడా ఫొటో దిగింది. బ్యాక్‌గ్రౌండ్‌లో ఉన్న పిట్టగోడ రెండూ సేమ్ టు సేమ్. దీంతో వీరిద్దరు ఒకే ఇంట్లో ఉంటున్నట్టు నిర్ధారించుకున్నారు. రష్మికతో బంధం గురించి కాలమే నిర్ణయిస్తుందని విజయ్ దేవరకొండ చెప్పుకొచ్చాడు. నిర్మాత నాగవంశీ సైతం రష్మిక త్వరలోనే ఓ తెలుగు హీరోను పెళ్లి చేసుకోబోతుందంటూ కామెంట్స్ చేశారు.












Click it and Unblock the Notifications