"డాకు మహారాజ్" ట్విట్టర్ రివ్యూ : అదొక్కటే మైనస్
నందమూరి బాలకృష్ణ నటించిన లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ "డాకు మహారాజ్" సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాపై మొదటి రివ్యూలు బయటకు వస్తున్నాయి. ఇప్పటికే ట్విట్టర్‌లో సినిమా ఉందో నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మరి సినిమా ఎలా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
#DaakuMaharaaj is a passable stylistic mass entertainer that works well till a point in the second half after which it feels dragged.
— Venky Reviews (@venkyreviews) January 11, 2025
The film is technically very strong and is filled with mass elevations blocks that work well. Balayya and Thaman combo deliver yet again in…
డాకు మహారాజ్ సినిమాలో బాలకృష్ణ ఒక డాకుగా తన పాత్రను పోషించారు. ఈ సినిమాలో యాక్షన్, కామెడీ, సెంటిమెంట్ అన్నీ ఉన్నాయి. కథ విషయానికి వస్తే, ఇది ఒక రొటీన్ మాస్ మసాలా కథ అని చెప్పవచ్చు.డాకు మహారాజ్ మూవీకి పాజిటివ్ టాక్ రావడం విశేషం. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ మెప్పస్తుందని అంటున్నారు. బాలయ్య ఇమేజ్ కి తగ్గట్లు డైలాగ్, మాస్ యాక్షన్ ఎపిసోడ్స్ దర్శకుడు బాబీ కొల్లి రూపొందించాడట. యాక్షన్ ఎపిసోడ్స్, బాలయ్య క్యారెక్టరైజేషన్ బాగున్నాయట.

ఇంటర్వెల్ బ్యాంగ్ సైతం మెప్పించే అంశం అంటున్నారు. కానీ సెకండ్ హాఫ్ డల్‌గా ఉందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. బాలకృష్ణ తన పాత్రకు పూర్తి న్యాయం చేశారు. ఆయన యాక్షన్ సీన్స్, డైలాగ్ డెలివరీ అద్భుతంగా ఉన్నాయి. బాబీ డియోల్ తన పాత్రలో చాలా బాగా నటించారు. ఆయన మరియు బాలకృష్ణ మధ్య వచ్చే క్లాష్ చాలా బాగుందని కామెంట్ చేస్తున్నారు. సినిమాలో యాక్షన్ సీన్స్ చాలా బాగున్నాయి. ముఖ్యంగా క్లైమాక్స్ ఫైట్ చాలా అద్భుతంగా ఉంటుంది.
#DaakuMaharaj First Half Review #NBK #Balayya #Balakrishna #NandamuriBalakrishana #DaakuMahaaraaj #DaakuMaharaaj #BuzzbasketReviews pic.twitter.com/kOAR1cdHPQ
— BuzZ Basket (@theBuzZBasket) January 12, 2025
తమన్ సంగీతం చాలా బాగుంది. పాటలు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకు మరింత బలం చేకూర్చాయి.కథ కొత్తదనం లేకుండా రొటీన్ గా ఉంది.స్క్రీన్‌ప్లే కొన్ని చోట్ల బలహీనంగా ఉంది. డాకు మహారాజ్ ఒక పక్కా మాస్ మసాలా ఎంటర్టైనర్. బాలకృష్ణ ఫ్యాన్స్‌కు ఈ సినిమా కచ్చింతంగా నచ్చుతుంది. కానీ, కొత్తదనం కోరుకునే వారికి ఈ సినిమా అంతగా ఆకట్టుకోకపోవచ్చనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. సినిమా పూర్తి రివ్యూ మరికొద్ది క్షణాల్లో మీ ముందుకు తీసుకువస్తాము.
Just completed #DaakuMaharaaj .. ఒరేయ్ ఇంకోసారి నీ సినిమాకి వస్తే నా చెప్పుతో నేను కొట్టుకుంటా.. నా లైఫ్ లో ఇంత వరస్ట్ మూవీ చూడలేదు.. నాకైతే గేమ్ చేంజర్ నచ్చింది
— Jack (@MrRuturaja) January 12, 2025
మై రేటింగ్ 1.75/5
👎👎👎👎#DaakuMaharaaj #DaakuMahaaraaj #DaakuMaharaajTrailer #DaakuMaharaajreview… pic.twitter.com/AvEJfIqSSx
Blockbuster 1st Half 🔥🔥🔥🔥🔥🔥
— Sonu Reddy (@SonuReddy9999) January 12, 2025
Interval Goosebumps is small word 🥵🥵🥵🥵🥵🥵#DaakuMahaaraaj https://t.co/HSy7nRgEID
-
12 రోజుల్లో రూ.1400 కోట్లు.. చరిత్ర తిరగరాసిన ‘ధురంధర్2’ -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
IPL తొలి మ్యాచ్ లోనే సెన్సేషన్, ఎవరీ కూపర్ కనోలీ - సూర్యవంశీని డామినేట్ చేస్తూ..!! -
పాల ధరలు భారీగా పెంపు, ఒకే సారి - కొత్త రేట్లు ఇలా..!! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
Amaravati Bill: పార్లమెంట్ లో అమరావతి బిల్లు..! కాంగ్రెస్ స్టాండ్ ఇదే..! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ












Click it and Unblock the Notifications