దిశా ఏంటి ఈ నిషా..!

బాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరైన దిశా పటానీ తన కెరీర్‌ను మోడల్‌గా ప్రారంభించి, ఆ తర్వాత నటిగా మారారు. ఆమె బాలీవుడ్‌తో పాటు తెలుగులో కూడా నటించారు. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన 'లోఫర్' సినిమాలో మెగా హీరో వరుణ్ తేజ్‌తో కలిసి ఆమె నటించినప్పటికీ, ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ కావడంతో తెలుగులో ఆమెకు పెద్దగా అవకాశాలు దక్కలేదు.

ఇటీవల ప్రభాస్ నటించిన పాన్-ఇండియా చిత్రం 'కల్కి'లో దిశా పటానీ ఒక కీలక పాత్రలో కనిపించారు. ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో, దిశా పటానీ పేరు మరోసారి ఇండస్ట్రీలో మారుమోగింది. అదే సమయంలో, ప్రభాస్, దిశా పటానీ మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తోందని ఊహాగానాలు మొదలయ్యాయి.

Disha Patani has once again set the internet on fire with her latest photoshoot

ఈ రూమర్లకు కారణం ఆమె చేతిపై ఉన్న 'పీడీ' అనే కొత్త టాటూ. దీని అర్థం 'ప్రభాస్, దిశా' అని నెటిజన్లు భావిస్తున్నారు. ఈ టాటూ ప్రభాస్‌తో ఆమె ప్రేమకు గుర్తుగా వేయించుకుందని చాలామంది కథనాలు అల్లేసుకున్నారు.

దిశా పటానీకి సోషల్ మీడియాలో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆమె ఎప్పటికప్పుడు తన హాట్ ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తుంటారు. తాజాగా, ఆమె క్లీవేజ్ షోతో ఉన్న ఫోటోలు నెట్టింట వైరల్ అయ్యాయి. ఇన్నర్ వేర్ కనిపించేలా, నడుము, నాభి అందాలను చూపిస్తూ షేర్ చేసిన ఈ ఫోటోలకు యూత్ ఫిదా అయ్యారు. "పర్ఫెక్ట్ షేప్" అంటూ అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. దిశా పటానీ తన గ్లామర్‌తో యువతకు నిద్ర లేకుండా చేస్తోందని చెప్పవచ్చు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+