ఇన్నర్ వేర్ చూపిస్తోన్న ప్రభాస్ హీరోయిన్
బాలీవుడ్ హీరోయిన్ దిశా పటానీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బాలీవుడ్ టాప్ హీరోయిన్లలో దిశా పటానీ కూడా ఒకరు. మోడల్‌గా కెరర్ ప్రారంభించిన దిశా పటానీ ఆ తర్వాత హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. దిశా పటానీ బాలీవుడ్ సినిమాలతో పాటు, తెలుగులో కూడా నటించింది. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన లోఫర్ సినిమాలో హీరోయిన్‌గా దిశా పటానీ నటించింది. ఈ సినిమాలో మెగా హీరో వరుణ్ తేజ్ హీరోగా నటించాడు.
బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ కావడంతో తెలుగులో పెద్దగా అవకాశాలు దక్కలేదు. దీంతో కేవలం బాలీవుడ్ సినిమాల్లో మాత్రమే సందడి చేస్తోంది. ఇటీవల ప్యాన్ ఇండియా హీరో ప్రభాస్ హీరోగా నటించిన కల్కి పాత్రలో దిశా పటానీ కీలక పాత్రలో కనిపించింది. కల్కి సూపర్ హిట్ కావడంతో దిశా పటానీ పేరు మరోమారు బాలీవుడ్‌లో మార్మోగిపోతుంది. అయితే ఇదే సమయంలో ప్రభాస్ , దిశా పటానీ మధ్య రూమర్స్ వైరల్ అయ్యాయి.

దిశా పటానీ ప్రభాస్‌తో ప్రేమలో పడినట్లు ప్రచారం జరుగుతోంది. దీనికి కారణం కూడా లేకపోలేదు. దిశా పటానీ చేతిపై పీడీ' టాటూ కొత్తగా కనిపిస్తోంది. . 'పీడీ అంటే ప్రభాస్, దిశా' అని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.ప్రభాస్ తో తన ప్రేమకు గుర్తుగా దిశా పటానీ ఈ టాటూ వేయించుకున్నారని చాలామంది నెటిజన్లు కథలు అల్లేసుకున్నారు ఇక దిశా పటానీకి సోషల్ మీడియాలో ఉన్న క్రేజ్ గురించి చెప్పాల్సిన పని లేదు.
ఆమె ఎప్పటికప్పుడు తన హాట్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఫ్యాన్స్ ను అలరిస్తుంటుంది. బికిని వేసిన , స్కర్ట్ వేసిన అది దిశా పటాని తర్వాతే ఎవరైన అన్నట్టుగా ఉంటుంది. దిశా ఫోటోలు చూసి ఈ రేంజ్ అందాల ఆరబోత దిశా పటానీకే చెల్లిందన్నట్లుగా కామెంట్స్ చేస్తున్నారు.తాజాగా మరోసారి దిశా పటానీ రెచ్చిపోయింది. ఇన్నర్ వేర్ కనిపించేలా ఉన్న ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. నడుము, నాభి అందాలను చూపిస్తున్న యూత్‌కు నిద్ర లేకుండా చేస్తోంది. అమ్మడు లుక్స్‌కు అభిమానులు ఫిదా అవుతున్నారు. అంతే కాకుండా 'పర్ఫెక్ట్ షేప్' అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం దిశా పటానీ హాట్ ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.












Click it and Unblock the Notifications