నీ అందానికి బానిస కానివాడెవడు..!
నటి దివి వద్త్య అందే గుర్తు పట్టని వారండరు. బిగ్ బాస్ రియాలిటీ షోతో ఫుల్ పాపులారిటీని సొంతం చేసుకుంది. ముందు కొన్ని సినిమాలు చేసినప్పటికి రాని గుర్తింపు బిగ్ బాస్ ఒక్క షోతో వచ్చింది. మహేష్ బాబు మహర్షి, చిరంజీవి గాడ్ ఫాదర్ వంటి సినిమాల్లో నటించింది. మంచి హైట్ ,ఫిజిక్ దివి సొంతం. హీరోయిన్ మెటీరియల్ అయినప్పటికీ పెద్దగా అవకాశాలు రావడం లేదు. బిగ్ బాస్ ఇచ్చిన పాపులారిటీతో దివి కొన్ని వీడియో సాంగ్స్, వెబ్ సిరీస్‌లో నటించింది.
అయితే ఏవి కూడా అనుకున్న రేంజ్‌లో మాత్రం గుర్తింపు తీసుకురాలేదు. ఇప్పటికీ సరైనా బ్రేక్ కోసం చూస్తోంది ఈ తెలుగు అందం. దివి ఆ మధ్య నటించిన లంబసింగి సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన దివి తన జీవితంలో ఎదురైన కొన్ని ఘటన గురించి అభిమానులతో పంచుకుంది. సినిమాల్లో అవకాశాలు కోసం ఎన్నో ఆఫీసుల చుట్టూ తిరిగానని. లావుగా ఉంటే సన్నగా అవ్వాలని, సన్నగా ఉంటే లావు అవ్వాలని.. ఇలా రకరకాల కండిషన్లు పెట్టారు.

అయినప్పటికీ వాటిని తట్టుకుని తన శరీర ఆకృతిని మార్చుకున్నానని ఈ బ్యూటీ తెలిపింది. రవితేజతో లీడ్ క్యారెక్టర్‌కు దివిని ఎంపిక చేశారట. నీ హైట్, ఫిజిక్ సినిమాకు ఎసెట్ చెప్పారట. తీరా చూస్తే అవకాశం ఇవ్వకుండా ఫోన్ కట్ చేసేవారని తెలిపి బాధపడింది. ఈ బాధల్నీ భరించలేక ఇంటికెళ్లి షవర్ పెట్టుకొని నోరు మూసుకొని ఎన్నోసార్లు ఏడ్చానంటూ తెలిపింది. రవితేజ సినిమాలో ఆఫర్ ఇచ్చినట్టే ఇచ్చి ఆ సినిమా నుంచి నన్ను తొలగించారని చెప్పి బాధపడింది.
ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో దివి ఎప్పుడు యాక్టివ్‌గా ఉంటుంది. సినిమా విశేషాలతో, వ్యక్తిగత విషయాలను కూడా అభిమానులతో పంచుకుంటుంది ఈ హ్యాట్ బ్యూటీ. సోషల్ మీడియాలో అమ్మడును ఫాలో అయ్యే వారి సంఖ్య కూడా అధికంగా ఉంది. ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫొటోలను అభిమానుల కోసం షేర్ చేస్తుంటుంది. తాజాగా తన ఫొటో షూట్‌తో అభిమానులను పలకరించింది. ఈ ఫొటోల్లో థైస్ అందాలతో అదరగొట్టింది. అలాగే క్లీవేజ్ షోతో అల్లాడించింది. తనదైన అందంతో కవ్వించింది. ఈమె అందాల వలకు కుర్రళ్ల మతులు చెడిపోతున్నాయి. దివి అందాల ఫోజులు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
-
45కి పైగా దేశాల్లో "దురంధర్ 2" నయా రికార్డ్.. పవన్ మూవీ సర్దేసుకోవడమే !! -
మెగాస్టార్‌కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
టాలీవుడ్ స్టార్ హీరో ఎంగేజ్మెంట్ -
‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సార్ పూర్తి.. వారు ఏమన్నారంటే? -
రోషన్ తో లవ్..?? ఓపెన్ అయిన 'కోర్ట్' మూవీ హీరోయిన్ శ్రీదేవి -
కెమెరా ముందే వాంతులు చేసుకున్న చిన్నారి పెళ్లికూతురు.. అసలేమైంది! వీడియో -
ట్రైలర్ కే థియేటర్లు తగలబడుతున్నాయి.. ఇక సినిమా రిలీజ్ అయితే..!! -
నా భర్తకు ఇవి ఉంటే చాలు: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
తెలుగు హీరోయిన్‌తో స్టార్ క్రికెటర్ ఎంగేజ్మెంట్! -
వీడియో వైరల్: స్నేహా రెడ్డికి ఖరీదైన బహుమతి ఇచ్చిన అల్లు అర్జున్.. -
లాగిపెట్టి కొట్టిన అపరిచితుడు.. నడిరోడ్డుపై ఏడుస్తూ హీరోయిన్ గోడు! వీడియో -
కోకాపేట్ అల్లు సినిమాస్ లాంచ్ తేదీ అనౌన్స్: ఆ సినిమాలతో బోణీ












Click it and Unblock the Notifications