రమ్యకృష్ణ ఆస్తుల విలువ తెలిస్తే.. షాక్ అవుతారు!

తెలుగు సినీ పరిశ్రమలోని సీనియర్ హీరోయిలకు మొదటి ప్రాధాన్యత ఆమే. అలాగే స్టార్ హీరోయిన్లకు అవసరమైన మెయిన్ లీడ్ క్యారక్టర్ చేయాలంటే ఆమే. అంతేకాదు.. కంటిచూపుతో ప్రేక్షకులను భయపెట్టేది కూడా ఆమే. ఇంతకీ ఆమె ఎవరో కాదు.. శివగామి రమ్యకృష్ణ. తన అందంతో, కళ్లతో అద్భుతంగా నటించినవారెవరైనా ఉన్నారా అంటే ఒక్క రమ్యకృష్ణ అని చెప్పొచ్చు. ఎన్నో పాత్రలు పోషించి తెలుగువారి గుండెల్లో స్థానం సంపాదించుకున్నారు.

1967 సెప్టెంబర్ 15న చెన్నైలో జన్మించారు రమ్యకృష్ణ. 1990 నుంచి 2000 వరకు ఈ దశాబ్ద కాలంలో తెలుగు, తమిళం, హిందీ, కన్నడం, మళయాళ భాషల్లో ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాల్లో భాగమయ్యారు. ఎనిమిదో తరగతి చదువుతున్న సమయంలోనే వెల్లై అనే సినిమాలో కీలక పాత్ర పోషించారు. తర్వాత బాలమిత్రులు సినిమాతో తెలుగు తెరకు పరిచయమై. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, రాజశేఖర్, మోహన్ బాబు లాంటి స్టార్ హీరోలందరితోను నటించి శభాష్ అనిపించుకున్నారు

do you know the actress ramyakrishna property value

హీరోయిన్ గానే కాదు.. విలన్ గా కూడా అద్భుతంగా నటిస్తుంది. నరసింహ సినిమాలో రమ్యకృష్ణ తన పాత్రకు ఎలా ప్రాణం పోసింది అనే విషయాన్ని దక్షిణాదిలోని సినీ ప్రేక్షకులంతా చూశారు. రజనీకాంత్ కన్నా రమ్యకృష్ణకే పేరు వచ్చింది. ప్రస్తుతం తల్లి, అత్త పాత్రల్లో నటిస్తోంది. దాదాపు మూడు దశాబ్దాల నుంచి పరిశ్రమలో కొనసాగుతున్న రమ్యకృష్ణ బాహుబలి సినిమాలో నటించి ప్రపంచవ్యాప్తంగా పేరును తెచ్చుకున్నారు. ఇన్ని సినిమాల్లో నటించిన రమ్యకృష్ణ ఎన్ని ఆస్తులను కూడబెట్టి ఉంటుందో అని గూగుల్ లో అభిమానులు శోధిస్తున్నారు. రమ్యకృష్ణ నికర ఆస్తుల విలువ రూ.90 కోట్లుగా ఉంది. అలాగే వాణిజ్య ప్రకటనల్లో కూడా నటిస్తోంది. ప్రస్తుతం సినిమాకు రూ.3 నుంచి రూ.4 కోట్ల పారితోషికం తీసుకుంటోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+