ప్రముఖ నటికి బిగ్ షాక్.. సోషల్ మీడియాలో అశ్లీల ఫొటోలు ప్రత్యక్షం

బుల్లితెర నటి జ్యోతి రాయ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గుప్పెడంత మనస్సు సీరియల్‌తో ఈ బ్యూటీ ఫుల్ క్రేజ్ దక్కించుకుంది. అందులో జగతి అనే పాత్రలో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. ఈమె కన్నడ సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తి అని చాలా మందికి తెలిసే ఉంటుంది. కొంతకాలం క్రితం ఈమె తన భర్తకు విడాకులు ఇచ్చి డైరెక్టర్‌ను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. 'ఏ మాస్టర్ పీస్' అనే సినిమాను తెరకెక్కిస్తున్న దర్శకుడు సురేష్ కుమార్‌తో జ్యోతి రాయ్ పెళ్లి జరిగింది.

జ్యోతి రాయ్ గుప్పెడంత మనసులో జగతి పాత్రలో చాలా పద్దతిగా కనిపించారు. నుదుటిన బొట్టు, చీర కట్టులో నిండైన బట్టల్లో... చూడగానే అమ్మ గుర్తొచ్చేలా జ్యోతి రాయ్ లుక్ ఉండేది. ఆ సీరియల్‌లో జగతిని చూసి ఆమె వయసులో పెద్దవారని అందరూ భావించారు. కానీ జ్యోతి రాయ్ చాలా యంగ్ అనే విషయం ఆమె ఫొటోలను చూస్తే ఇట్టే అర్ధం అవుతోంది. జ్యోతి రాయ్ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. ఆమె ఎప్పటికప్పుడు తన కెరీర్ విశేషాలతో పాటు, తన గ్లామరస్ ఫొటోలను సైతం సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటుంది. సోషల్ మీడియాలో అమ్మడు చేసే రచ్చ అంతా ఇంతా కాదు.

guppedantha manasu actress jyothi rai obscene photos goes viral

బోల్డ్ ఫొటో షూట్స్‌తో హల్ చల్ చేస్తోంది. సోషల్ మీడియాలో జ్యోతి రాయ్‌ను ఫాలో అయ్యేవారి సంఖ్య మిలియన్లలో ఉందంటే అమ్మడు రేంజ్ ఎంతలా ఉందో అర్థం చేసుకోవచ్చు. జ్యోతి రాయ్‌కి 20 ఏళ్ల వయసులోనే ఓ ఇంజనీర్‌తో వివాహం జరిగింది. వీరికి ఒక అబ్బాయి. తనతో విడిపోయిన జ్యోతి రాయ్ దర్శకుడు పూర్వజ్‌ని రెండో వివాహం చేసుకుంది.ఇదిలా ఉంటే తాజాగా జ్యోతి రాయ్‌కు సంబంధించిన కొన్ని అశ్లీల ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఆ అశ్లీల ఫొటోలు, EDIT BY ABHI అనే అకౌంట్ నుంచి పోస్ట్ అయ్యాయి.

అంతేకాకుండా తన యూట్యూబ్ చానెల్‌లో 1000 మంది సబ్‌స్క్రైబర్లు కాగానే అశ్లీల వీడియోలను అప్‌లోడ్ చేస్తామంటూ బెదిరిస్తున్నట్లు తెలుస్తోంది. జ్యోతి రాయ్ తన భర్తతో క్లోజ్‌గా ఉన్న ఫొటోలు షేర్ అవుతున్నాయి. భర్తతో కలిసి ఓ పార్టీలో రెచ్చిపోయి లిప్‌లాక్ ఇచ్చిన ఫొటో కూడా ఉండటం గమనార్హం. జ్యోతి రాయ్ అశ్లీల ఫొటోలను లీక్ చేయడంపై అభిమానులు ఫైర్ అవుతున్నారు. కొందరు ఫ్యాన్స్ పోలీసులను ట్యాగ్ చేస్తూ చర్యలు తీసుకోవాలని కామెంట్లు చేస్తున్నారు. మరీ తన అశ్లీల ఫొటోలపై జ్యోతి రాయ్ ఎలా స్పందిస్తారో చూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+