హీరో నాని విడాకులు. బయడపడ్డ అసలు నిజం..?
తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇటీవల కాలంలో విడాకుల తీసుకునే వారి సంఖ్య ఎక్కువుగా కనిపిస్తుంది. సమంత, నాగచైతన్య, నిహారిక, అమలపాల్ , డైరెక్టర్ క్రిష్, వంటి సెలబ్రిటీలు తమ వైవాహిక జీవితానికి గుడ్ బై చెప్పి ఒంటరి జీవితాన్ని కొనసాగిస్తున్నారు. అయితే హీరో నాని కూడా గతంలో విడాకులు తీసుకోబోయరనే వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఈ వివారల్లోకి వెళ్తే..
ఎటువంటి సినిమా బ్యాగ్రౌండ్ లేకుండా...ఇండస్ట్రీకి వచ్చి తనకంటూ ప్రత్యేక క్రేజ్‌ను ఏర్పరుచుకున్న అతి కొద్దిమందిలో హీరోల్లో నాని కూడా ఒకరు. పవన్, మహేష్, ఎన్టీఆర్, అల్లు అర్జున్ , ప్రభాస్ వీరంతా తెలుగులో టాప్ హీరోలుగా కొనసాగుతున్నారు. వీరి తరువాత టైర్ 2 బ్యాచ్‌లో నాని టాప్ హీరోగా ఓ వెలుగు వెలుగుతున్నారు. ఇటీవలే 'దసరా' సినిమాతో 100 కోట్ల క్లబ్‌లో కూడా నాని చేరడం జరిగింది.

సాధారణంగా నాని హీరోయిన్లతో చాలా క్లోజ్‌గా మూవ్ అవుతుంటాడు. గతంలో పలువురు హీరోయిన్స్‌తో నానికి ఎఫైర్ ఉందనే వార్తలు కూడా తెర మీదకు వచ్చాయి. కాని వాటిపై నాని ఎప్పుడు స్పందించింది లేదు. భార్య అంజనాను నాని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఒక బాబు కూడా ఉన్నారు. అయితే నాని - అంజనా జంట గతంలో విడాకులు వరకు వెళ్లారనే వార్త తాజాగా వైరల్ అవుతుంది. నాని ఓ అమ్మాయితో క్లోజ్‌గా ఉండేవాడట.
ఈ విషయంలో నాని, అంజనాల మధ్య పెద్ద గొడవలే జరిగాయాని...ఆ కారణంగానే నాని విడాకులు తీసుకోవాలని అనుకోబోతున్నాడంటూ.. అప్పట్లో ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. ఇదంతా కేవలం పుకార్లే అని నాని ,అంజనా చాలా చాలా హ్యాపీగా ఉన్నారని వారి ఫ్రెండ్స్ క్లారిటీ ఇచ్చేశారు.
తాజాగా నాని తన కొత్త సినిమా 'హాయ్ నాన్న' సినిమా టీజర్ లాంచ్ సమయంలో కూడా లిప్ లాక్‌లు గురించి అడగ్గా.. ఇప్పుడు నేను ఇంటికి వెళ్లాలని..దీనిపై ఇంట్లో గొడవ అవసరమా అంటూ నాని స్పందించాడు. నాని టీజర్‌లో లిప్ లాక్‌లు ఎక్కువుగా కనిపిస్తున్నాయని..దీనిపై మీరేమంటారని మీడియా నానిని ప్రశ్నించింది.దీనికి నాని సమాధానం ఇస్తూ..కథను బట్టే సీన్లు ఉంటాయని..అంతే కాని కావాలని ఎవరూ ఇక్కడ అలాంటి సీన్లు చేయరని చెప్పి లిప్ లాక్‌లపై క్లారిటీ ఇచ్చారు.












Click it and Unblock the Notifications