Vijay Devarakonda: అరే మెంటల్.. ఫ్యాన్ పై విజయ్ దేవరకొండ ఆగ్రహం..!
విజయ్ దేవరకొండ.. పెళ్లిచూపులు సినిమాతో క్లాసిక్ హీరోగా ఇండస్ట్రీలోకి అడుకు పెట్టాడు. కానీ అర్జున్ రెడ్డితో మాస్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు. అర్జున్ రెడ్డితో భారీ విజయాన్ని అందుకున్నాడు. ఆ తర్వాత గీతగోవిందంతో ప్రేక్షకులను అలరించాడు విజయ్. విజయ్ దేవరకొండ తాజాగా ఫ్యామిలీ స్టార్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ మూవలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా చేస్తోంది.
ఫ్యామిలీ స్టార్ ఏప్రిల్ 5న థియేటర్లలో విడుదల కానుంది. ఈ మూవీపై విజయ్ దేవరకొండ భారీ అంచనాలు పెట్టుకున్నాడు. విజయ్ కు డై హార్ట్ ఫ్యాన్స్ చాలా మంది ఉన్నారు. రౌడి హీరో ఎప్పటికప్పుడు తన అభిమానులు కాపాడుకుంటూ వస్తున్నాడు. తాజాగా ఓ అభిమాని విజయ్ దేవరకొండను కలిశాడు. విజయ్ ఫొటోన్ పేపర్ పై చిత్రించి దాన్ని ఫ్రేమ్ కట్టించి దేవరకొండకు ఇచ్చాడు.

ఫొటో ఫ్రేమ్ ఇస్తూ ఆ అభిమాని ఫొటో దిగాడు. అతను కిందికి వెళ్తున్న క్రమంలో విజయ్ అతడిని పిలిచి కొట్టబోయాడు. ఇంతకీ విజయ్ అలా ఎందుకు చేశాడో తెలిస్తే.. మీరు కూడా విజయ్ దేవరకొండను మెచ్చుకుంటారు. అభిమాని ఆ చిత్రాన్ని రక్తంతో చిత్రించాడు. దీంతో విజయ్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. తన అభిమానికి వెనక్కి పిలిచి మరి.. అరేమ్ మెంటల్ ఇలాంటి పనులు చెయ్యొద్దని హెచ్చరించాడు.
ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. విజయ్ దేవరకొండ ఫ్యాన్ పై చూపించిన ప్రేమకు అందరు ఫిదా అవుతున్నారు.
See this guys
— THE Dinesh Kumar Siddham (@TheRowdyDinesh) March 29, 2024
Blood Art ani cheppagane @TheDeverakonda : Blood hah aarey mental etlanti cheyyodu annadu #FamilyStarOnApril5th #VijayDeverakonda https://t.co/NL42Y9Wkw6 pic.twitter.com/rZdojFxJq0
-
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!!












Click it and Unblock the Notifications