సోఫాలో పడుకొని అవేం పనులు సమంతా?

అందాల ముద్దుగుమ్మ సమంత ప్రస్తుతం బంగారు రంగు దుస్తులు ధరించి అదిరిపోయే ఫోజులిస్తూ అందరినీ ఆకట్టుకుంటోంది. వేసవిలో తన ఫొటో షూట్ తో మరింత హీట్ పెంచేస్తోంది. బంగారు రంగు దుస్తుల్లో సోఫాలో పడుకొని గ్లామర్ వెదజల్లుతోంది.

రొమాంటిక్ యాంగిల్ లో ఇస్తున్న ఫోజులు, ఆ స్టైలిష్ లుక్ కు కుర్రకారు ఫిదా అవుతున్నారు. షో స్టాపర్ దుస్తులు, బంగారంలా మెరుస్తున్న డ్రెస్, చిన్న చిన్న నెక్ చైన్స్, రెడ్ ఐలైనర్, మస్కారా, నిగ నిగలాడే గులాబీ రంగు లిప్ స్టిక్‌తో సమంత సొగసులకు అద్భుతంగా ఉన్నాయని పొగిడేస్తున్నారు నెటిజన్లు.

heroine samantha latest gold colour dress photos

బంగారు రంగు దుస్తుల్లో సమంత మేలిమి బంగారంలా ఉందంటున్నారు. సోఫాలో హొయలొలికిస్తూ అందరినీ మెస్మరైజ్ చేస్తోంది. ఫ్యాషన్ కు ఐకానిక్ గా మారిపోయిందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం సామ్ కు సంబంధించిన ఈ ఫొటోలు వైరల్ గా మారాయి.

సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి 14 సంవత్సరాలు పూర్తిచేసుకున్న సమంత తాజాగా కథలను వింటోంది. మయోసైటిస్ వల్ల సినిమాలకు ఏడాదికిపైగా విరామం తీసుకుంది. అంతకంటే ఎక్కువ విరామం తీసుకుంటే ప్రేక్షకులు తనను మరిచపోతారని సమంత ఇటీవలే వ్యాఖ్యానించింది.

heroine samantha latest gold colour dress photos

యశోద చిత్రానికి సంబంధించిన ప్రమోషన్స్ లో పాల్గొనకపోవడంవల్ల రకరకాల రూమర్లు వచ్చాయని, వాటిని తట్టుకోలేక ఒక ఇంటర్వ్యూలోపాల్గొనన్నాని, అప్పుడే తనకు వచ్చిన మయోసైటిస్ వ్యాధిని బయటపెట్టాల్సి వచ్చిందని సమంత చెప్పింది.

దీన్ని ఎదుర్కోవడానికి అనేకరకాల ఇబ్బందులు పడ్డానన్నారు. నాగచైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత సమంత కొన్ని కొన్ని సందర్భాల్లో పరోక్షంగా నాగచైతన్యపై వ్యాఖ్యలు చేసుకుంది. అయితే ఆమె అలా మాట్లాడకుండా ఉంటే బాగుండేదని అభిమానులు చర్చించుకుంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+