అందాలన్నీ బయటపెట్టిన పవన్ కల్యాణ్ చెల్లెలు
హీరోయిన్ సంయుక్త మీనన్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆమె నటించి తక్కువ సినిమాలే అయినప్పటికీ ..ఫుల్ పాపులారిటీని సంపాదించుకుంది. 'భీమ్లా నాయక్' ఎంట్రీ ఇచ్చిన సంయుక్త మీనన్ ఆ తరువాత 'విరూపాక్ష' సినిమాతో స్టార్ హీరోయిన్‌గా నటించింది. బింబిసారా,సార్,డెవిల్ వంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించి తన క్రేజ్‌ను మరింత పెంచుకుంది. తెలుగుతో పాటు, తమిళ , మళయాళ సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా హీరోయిన్‌గా మారిపోయింది.
తెలుగులో నిఖిల్ 'స్వయంభూ' తో పాటు.. శర్వానంద్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌తో కూడా మూవీస్ ఓకే చేసినట్లు సమాచారం.ఇక సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే సంయుక్త మీనన్ .. ఎప్పటికప్పుడు తన సినిమా విశేషాలతో పాటు, వ్యక్తిగత విషయాలను కూడా అభిమానుల కోసం షేర్ చేస్తుంటుంది. సంయుక్త మీనన్హాట్ హాట్ ఫొటోషూట్‌లతో అభిమానులను అలరిస్తోంది. తాజాగా తన సోషల్ మీడియాలో కొన్ని ఫొటోలను షేర్ చేసింది.

అమ్మడు లైట్ పింక్ అండ్ ఎల్లో కలర్ శారీతో దర్శనం ఇచ్చి అభిమానులకు షాకిచ్చింది. ముఖ్యంగా ఈ శారీలో సంయుక్త మీనన్ తన ఎద అందాలు మొత్తం ఆరబోసింది. ఈ ఫొటోల్లో సంయుక్త మీనన్ మరింత అందంగా కనిపించడంతో కుర్రకారు పిచ్చెక్కిపోతున్నారు. సంయుక్త మీనన్ అందానికి ఎన్ని మార్కులు ఇచ్చిన తప్పు లేదంటూ అభిమానులు కామెంట్ చేస్తున్నారు. ప్రస్తుతం సంయుక్త మీనన్ ఫొటోలు సోషల్ మీడియా వైరల్‌గా మారాయి.












Click it and Unblock the Notifications