ఐదుగురితో ఎఫైర్ నడిపిన తెలుగు హీరో భార్య, చివరకు అతనితో
సినీ ఇండస్ట్రీలో ఎఫైర్స్ అనేవి సర్వ సాధారణం. హీరో, హీరోయిన్ల మధ్య రొమాన్స్, ఎఫైర్లు చాలానే తెర మీదకు వచ్చాయి వస్తున్నాయి కూడా. సౌత్‌లో పోలిస్తే బాలీవుడ్ ఇలాంటివి కాస్తా ఎక్కువే అని చెప్పాలి. బాలీవుడ్‌లో హీరో, హీరోయిన్ల మధ్య రూమర్స్ చాలానే వినిపిస్తుంటాయి. బాలీవుడ్‌లో ఇప్పుడున్న హీరో , హీరోయిన్లందరూ కూడా ఒకరితో రిలేషన్ మెయిన్‌టైన్ చేసి,మరొకరిని వివాహం చేసుకున్న వారే.దీపిక పదుకొనె, కత్రినా కైఫ్, కియారా అద్వానీ, కరీనా కపూర్ ఇలా బాలీవుడ్ హీరోయిన్లంతా ఒకర్ని ప్రేమించి మరొకరిని వివాహం చేసుకున్నా వారే. అయితే ఓ స్టార్ హీరోయిన్, బడా ఫ్యామిలీకి చెందిన వ్యక్తిని వివాహం చేసుకుంది.
అయితే పెళ్లికి ముందు పలువురితో ఆమె ప్రేమాయణం నడిపింది. ఆ హీరోయిన్ మరెవరో కాదు ఆలియా భట్.బాలీవుడ్ స్టార్ దర్శకుడు మహేష్ భట్‌గా హీరోయిన్ ఎంట్రీ ఇచ్చిన అనతి కాలంలోనే అలియా భట్ స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. ఇంటర్మీడియట్ కూడా పూర్తి కాకుండానే సినిమాల్లో ఎంట్రీ ఇచ్చింది ఈ భామ. మొదటి సినిమా సూపర్ హిట్ కావడంతో ఆలియాకు వరుస అవకాశాలు వచ్చాయి. దీంతో ఆలియా వెనుతిరిగి చూడాల్సిన పని లేకుండా పోయింది.ఇదే సమయంలో కపూర్ ఫ్యామిలీకి చెందిన హీరో రణబీర్ కపూర్‌తో ప్రేమాయణం సాగించింది. అతన్నే వివాహం చేసుకుని ఓ బిడ్డకు కూడా జన్మనిచ్చింది.

అయితే రణబీర్ కపూర్‌తో ప్రేమ, పెళ్లికి ముందు పలువురితో రిలేషన్‌లో ఉందనే ప్రచారం జరిగింది. కెరీర్ స్టార్టింగ్‌లో ఆలియా సిద్ధార్థ్ మల్హోత్రాతో రిలేషన్‌షిప్‌లో ఉందనే ప్రచారం జరిగింది. దానికి తగ్గట్టుగానే వీరిద్దరు చట్టాల్ పట్టాల్ వేసుకుని తిరిగారు.2012లో 'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్' సినిమాలో ఇద్దరూ కలిసి నటించారు. ఆ సమయంలో ఏర్పడిన పరిచయం రిలేషన్‌గా మారిందనే రూమర్స్ తెర మీదకు వచ్చాయి. ఇదే సమయంలో సిద్ధార్థ్ తన బెస్ట్ ఫ్రెండ్ అని ఆలియా ఓ ఇంటర్వ్యూలో చెప్పడంతో ఊహాగానాలు మరింత ఊపందుకున్నాయి. కానీ, 2014 నాటికి వీళ్ల రిలేషన్ బ్రేకప్ అయినట్టు తెలుస్తోంది.
ఆలియా తన టీనేజ్‌లో అలీ దాదర్‌కర్ అనే జినెస్‌మ్యాన్‌తో ప్రేమలో పడిందనే ప్రచారం కూడా ఉంది. సినిమాల్లోకి రావడానికి ముందే అతడితో డేటింగ్ చేసిందని బాలీవుడ్ వర్గాల్లో చర్చ నడిచింది. ఈ రిలేషన్ గురించి ఆలియా ఎప్పుడూ పబ్లిక్‌గా మాట్లాడలేదు. అయితే వీరి బాండింగ్ ఎక్కువ కాలం కొనసాగలేదని.. ఆలియా సినిమాల్లో బిజీ అవడంతో బ్రేకప్ అయ్యిందని చెబుతుంటారు. బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్‌తో కూడా ఆలియా రిలేషన్ మెయిన్‌టైన్ చేసిందనే రూమర్స్ వినిపించాయి. స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ సినిమాలో వీరిద్దరు కలిసి నటించారు.ఆ సమయంలో వీర డేటింగ్‌లో ఉన్నారనే గుసగుసలు వినిపించాయి.అయితే ఇదే సమయంలో వరుణ్ నతాషా దలాల్‌తో రిలేషన్‌లో ఉండటంతో .. ఆలియాతో రిలేషన్ కేవలం గాసిప్ మాత్రమేనని తేలిపోయింది.
ప్రముఖ బిజినెస్‌మ్యాన్ సునీల్ మిట్టల్ కుమారుడు కవిన్ మిట్టల్‌తో కూడా ఆలియా డేటింగ్ చేసిందనే ప్రచారం జరిగింది. వీరిద్దరూ కలిసి ఓ ఈవెంట్‌లో పాల్గొనడంతో రూమర్స్ పుట్టుకొచ్చాయి.అయితే ఈ రిలేషన్ కేవలం ప్రచారం వరకు మాత్రమే మిగిలిపోయింది. ఆ తర్వాత ఆలియా రణబీర్‌తో ప్రేమలో పడటం, అతన్ని వివాహం చేసుకోవడం జరిగింది. అప్పటికే రణబీర్ కపూర్ దీపిక పదుకొనె, కత్రినా వంటి హీరోయిన్స్‌తో ఎఫైర్ సాగించాడు. వారితో బ్రేకప్ తర్వాత ఆలియాతో ప్రేమలో పడ్డాయి. 2022 ఏప్రిల్ 14న అలియా భట్.. రణబీర్ కపూర్‌ను వివాహం చేసుకుంది. రణబీర్, ఆలియా దంపతులకు ఒక కూతురు ఉంది.












Click it and Unblock the Notifications