పబ్లిక్‌గా ప్రియుడుతో రెచ్చిపోయిన ప్రముఖ నటి
తెలుగు రియాల్టీ షో ద్వారా చాలామంది నటీ, నటులు ఫేమస్ అయ్యారు. మరికొంతమంది ఉన్న ఫేమస్‌ను ఈ షోకు వచ్చి పొగోట్టుకున్నారు. తాజాగా ఓ బిగ్‌బాస్ తన ప్రియుడును పరిచియం చేసింది. బిగ్‌బాస్ బ్యూటీ ఇనయా సుల్తానా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మతో చేసిన ఒకే ఒక వీడియోతో ఇనయా సుల్తానా ఓవర్ నైట్ స్టార్‌గా మారిపోయింది. ఆ తర్వాత బిగ్‌బాస్ షోలో అడుగుపెట్టి తన పాపులారిటీని మరింత పెంచుకుంది.
సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈ భామ ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫొటోషూట్‌తో పాటు, వ్యక్తిగత విషయాలను కూడా అభిమానులతో షేర్ చేస్తుంటుంది. తాజాగా తాను ప్రేమలో ఉన్నాననే విషయాన్ని బయటపెట్టి అందరికి షాకిచ్చింది. ఈసారి ఏకంగా ప్రియుడిని కూడా పరిచయం చేసింది. అతడి గౌతమ్ కొప్పిశెట్టి. యోగా ట్రైనర్. జిమ్ కోచ్ అని ఇన్ స్టాలో బయో చూస్తే తెలుస్తోంది. గతంలో జిమ్‌లో ఏర్పడిన వీళ్ల పరిచయం ప్రేమగా మారిందేమో అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

వీరిద్దరు గతంలో చేసిన ఓ వీడియోలో నెట్టింట పెద్ద దుమారంగా మారింది. ఇనయా సుల్తానా ప్రియుడుతో బెడ్‌రూంలో ఉన్న ఫొటోలను, వీడియోలను షేర్ చేసింది. బెడ్ రూమ్‌లో టవల్ కట్టుకొని, తన ప్రియయుడితో సెల్ఫీకీ ఫోజు ఇచ్చింది. ఇద్దరూ బాత్ టవల్‌లో రొమాన్స్ చేసుకుంటూ, హాఫ్ న్యూడ్ సెల్పీ ఫోజులిచ్చారు.ఇనయా సుల్తానా తాజాగా మరోసారి వార్తల్లో నిలిచింది. ప్రియుడుతో ఓ రొమాంటిక్ వీడియో చేసి పబ్లిక్‌లో పెట్టేసింది.బ్యూటిఫుల్ సాంగ్ బ్యాక్ గ్రౌండ్‌లో వస్తుండగా.. ఇద్దరూ కూడా రొమాన్స్‌తో రెచ్చిపోయారు. వీరి రొమాంటిక్ యాంగిల్స్ చేసి నెటిజన్లు పిచ్చెక్కిపోతున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.












Click it and Unblock the Notifications