విడాకులు తీసుకున్న హీరోతో నాని హీరోయిన్ నిశ్చితార్థం ..?

తమిళనాడులో జయం రవికి మంచి క్రేజ్ ఉంది. జయం రవి నుంచి సినిమా వస్తుందంటే మినిమమ్ గ్యారెంటీ ఉంటుందనే విధంగా ఆయన పేరు సంపాదించుకున్నారు. అయితే జయం రవి వైవాహిక జీవితం గురించి గత కొద్ది రోజులుగా అనేక రూమర్స్ వైరల్ అయ్యాయి. జయం రవి ఆర్తిని ప్రేమ వివాహం చేసుకున్నారు. ఈ జంటకు ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు. అయితే వీరిద్దరి మధ్య అభిప్రాయభేదాలు రావడంతో విడిపోవాలని చూస్తున్నారని,విడాకుల కోసం కోర్టును కూడా ఆశ్రయించినట్లు పుకార్లు వచ్చాయి.

ఈ పుకార్లను నిజం చేస్తూ ఈ జంట విడాకులు తీసుకున్నారు. అధికారికంగా తాము విడిపోతున్నట్టు జయం రవి తెలిపారు. అయితే విడాకుల గురించి తనని సంప్రదించకుండానే ప్రకటించారని జయం రవి భార్య ఆర్తి ఆవేదన వ్యక్తం చేసింది. జయం రవి ఆర్తిని ప్రేమ వివాహం చేసుకున్నారు. అయితే భార్య నుంచి విడాకులు తీసుకుని పది రోజులు కూడా కాకుండానే జయం రవి మరో అమ్మాయితో క్లోజ్‌గా మూవ్ అవుతూ కనిపించారు.

Jayam Ravi and Priyanka Mohan engagement is the heroine who have clarity

జయం రవి కేనిషా ఫ్రాన్సిస్ అనే సింగర్‌తో రిలేషన్‌లో ఉన్నట్టు వార్తలొస్తున్నాయి. వీరిద్దరు డేటింగ్ చేస్తున్నారని రూమర్స్ తెర మీదకు వస్తున్నాయి. సరిగ్గా ఇదే సమయంలో జయం రవి,హీరోయిన్ ప్రియాంక మోహన్‌కు సంబంధించిన కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీరిద్దరు పెళ్లి దుస్తుల్లో కనిపించారు. దీంతో జయం రవి , ప్రియాంక మోహన్ ఎంగేజ్‌మెంట్ చేసుకున్నట్టు ప్రచారం జరిగింది.

విడాకులు తీసుకున్న అతను తప్ప పెళ్లి చేసుకోవడానికి వేరే వ్యక్తి దొరకలేదా? అంటూ నెటిజన్లు ప్రియాంక మోహన్‌‌పై మండిపడ్డారు. జయం రవితో పెళ్లి వార్తలపై ప్రియాంక మోహన్ స్పందించారు. జయం రవి, నేను 'బ్రదర్' అనే సినిమాలో నటిస్తున్నాము. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఈవెంట్ పెట్టి చిత్రబృందం మా ఇద్దరికి సంబంధించిన ఒక ఫొటో విడుదల చేశారు. అందులో మేమిద్దరం మెడలో పూల దండలు వేసుకుని ఉన్నాము. దీన్ని అందరు తప్పుగా అర్థం చేసుకున్నారని దీనిపై ప్రియాంక మోహన్ వివరణ ఇచ్చింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+