కీర్తి సురేష్ ఏంట్రా ఇంత అందంగా ఉంది
ఇటీవల బాగా వినిపిస్తోన్న హీరోయిన్ల లిస్ట్‌లో కీర్తి సురేష్ కూడా ఒకరు. అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్‌గా కీర్తి సురేష్ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు . తెలుగు, తమిళ భాషల్లో టాప్ హీరోల సరసన నటిస్తూ స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలుగుతున్నారామె. ముఖ్యంగా 'మహనటి' సినిమాతో కీర్తి సురేష్ క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. ఈ సినిమాలో కీర్తి సురేష్ నటనకు విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు దక్కాయి.
కీర్తి సురేష్ ఎలాంటి పాత్రనైనా అవలీలగా పోషించగలదు. ఇటీవల కాలంలో కీర్తి సురేష్‌కు పెద్దగా హిట్లు లేకపోయినప్పటికీ బాగానే కెరీర్ లాగేస్తున్నారు.ఇప్పటి వరకూ కీర్తి సురేష్ ఎలాంటి ఎక్స్‌పోజింగ్ , రొమాంటిక్ సీన్స్ చేయలేదు. స్టార్ హీరోయిన్‌గా మెలగాలంటే దానికి ట్యాలెంట్, అదృష్టం కలిసి ఉంటే చాలని చెప్పిన కీర్తి సురేష్ తనకంటూ ఒక మంచి స్థానాన్ని క్రియేట్ చేసుకుంది. ప్రస్తుతం కీర్తి సురేష్ చేతిలో అరడజనుకు పైగానే సినిమాలు ఉన్నాయి. కీర్తి సురేష్ ఇటీవల గ్లామర్ షోకు తెరలేపింది. వరుస హాట్ ఫొటోలతో అదరగొడతోంది.

తాజాగా కీర్తి సురేష్‌కు సంబంధించిన కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బిస్కెట్ కలర్ డ్రెస్‌లో దర్శనమిచ్చిన కీర్తి సురేష్ తన అందాలతో అదరగొట్టింది. కీర్తిసురేష్ వేసుకున్న బ్లౌజ్‌పై జాకెట్ ధరించింది. కనిపించి కనిపించని క్లీవేజ్ షోతో మతిపోగొట్టింది. ఈ ఫొటోలపై నెటిజన్లు రకరకాలు స్పందిస్తున్నారు. ఇందులో ఉన్నది కీర్తిసురేష్ నా అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
బాలీవుడ్‌కి వెళ్తే డ్రెస్ సైజ్ తగ్గిపోతుందా? ఇక్కడ పద్ధతిగా ఉంటారు, హిందీకి వెళ్లి అలా అయిపోతారేంటి? ఒక్కసారిగా కట్టుబాట్లు తెంచుకుని ఇలా రెచ్చిపోతారేంటి? అని ఆశ్చర్యంతో కూడిన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఫ్యాన్స్. కీర్తిసురేష్‌ని ఇలా చూడలేకపోతున్నామని అంటున్నారు. కీర్తి సురేష్ గ్లామర్ ఫొటోలపై ఆమె అభిమానులు మాత్రం హార్ట్ అవుతున్నారు.
-
‘ధురంధర్2’ హిట్ అయినా.. రాబోయే బాక్సాఫీస్ తుఫానులన్నీ తెలుగు సినిమాలవే -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల వేళ.. త్రిష ప్రీ- ప్లాన్డ్ గా !! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్..












Click it and Unblock the Notifications