క్లీవేజ్ షో రెచ్చిపోయిన కీర్తి సురేష్..ఎద అందాల ఆరబోత
అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు కీర్తి సురేష్. తెలుగు, తమిళ భాషల్లో టాప్ హీరోల సరసన నటిస్తూ స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలుగుతున్నారామె. ముఖ్యంగా 'మహనటి' సినిమాతో కీర్తి సురేష్ క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. ఈ సినిమాలో కీర్తి సురేష్ నటనకు విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు దక్కాయి. కీర్తి సురేష్ ఎలాంటి పాత్రనైనా అవలీలగా పోషించగలదు. ఇటీవల కాలంలో కీర్తి సురేష్‌కు పెద్దగా హిట్లు లేకపోయినప్పటికీ బాగానే కెరీర్ లాగేస్తున్నారు.
ఇప్పటి వరకూ కీర్తి సురేష్ ఎలాంటి ఎక్స్‌పోజింగ్ , రొమాంటిక్ సీన్స్ చేయలేదు. స్టార్ హీరోయిన్‌గా మెలగాలంటే దానికి ట్యాలెంట్, అదృష్టం కలిసి ఉంటే చాలని చెప్పిన కీర్తి సురేష్ తనకంటూ ఒక మంచి స్థానాన్ని క్రియేట్ చేసుకుంది. ప్రస్తుతం కీర్తి సురేష్ చేతిలో అరడజనుకుపైగానే సినిమాలు ఉన్నాయి. ఈ ఏడాది బాలీవుడ్‌లో కూడా ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతుంది. అయితే బాలీవుడ్ ఎంట్రీతో గ్లామర్ హద్దులు చేరిపేసినట్టే కనిపిస్తోంది. రొమాంటిక్ సీన్స్ చేయడానికి కీర్తి సురేష్ గ్రీన్ ఇచ్చిందని తెలుస్తోంది.

కీర్తి సురేష్ ప్రస్తుతం బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్‌తో 'బేబీ జాన్'' అనే హిందీ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. ఇందులో కీర్తి సురేష్- వరుణ్ ధావన్‌ల మధ్య కొన్ని లిప్ లాక్ సన్నివేశాలు ఉంటాయని సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతుంది. తాజాగా కీర్తి సురేష్‌కు సంబంధించిన కొన్ని ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఈ ఫొటోల్లో కీర్తి సురేష్ గ్లామర్‌గా కనిపించి అందరికి షాకిచ్చింది. ఆరెంజ్ కలర్ డ్రెస్‌లో దర్శనమిచ్చిన కీర్తి సురేష్ తన అందాలతో అదరగొట్టింది. కీర్తిసురేష్ వేసుకున్న బ్లౌజ్ సైజ్ కూడా చాలా తక్కువగా కనిపిస్తోంది.
దీంతో క్లీవేజ్ షో మతిపోగొడుతుంది. ఈ ఫొటోలపై నెటిజన్లు రకరకాలు స్పందిస్తున్నారు. ఇందులో ఉన్నది కీర్తిసురేష్ నా అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. బాలీవుడ్‌కి వెళ్తే డ్రెస్ సైజ్ తగ్గిపోతుందా? ఇక్కడ పద్ధతిగా ఉంటారు, హిందీకి వెళ్లి అలా అయిపోతారేంటి? ఒక్కసారిగా కట్టుబాట్లు తెంచుకుని ఇలా రెచ్చిపోతారేంటి? అని ఆశ్చర్యంతో కూడిన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఫ్యాన్స్. కీర్తిసురేష్‌ని ఇలా చూడలేకపోతున్నామని అంటున్నారు. కీర్తి సురేష్ గ్లామర్ ఫొటోలపై ఆమె అభిమానులు మాత్రం హార్ట్ అవుతున్నారు.
-
ఎవరీ మార్క్ కె రాబిన్.. ఎందుకు ఆయనకు అంత క్రేజ్ -
ఆ ఒక్క విషయంలో ఎన్టీఆర్‌నే బాలయ్య ఎదిరించారు: నారా బ్రాహ్మణి -
ఇండియన్ స్క్రీన్‌పై ఇప్పటివరకు రాని కథతో సినిమా..! -
ఉగాది నుంచి వృశ్చిక రాశి, తులారాశి వారి జాతక ఫలం -
నటుడిగా మహేష్ కుమారుడి విధ్వంసం.. వీడియో వైరల్..! -
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది












Click it and Unblock the Notifications