అందాలకు గేట్లు ఎత్తేసిన కేతిక శర్మ
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో యంగ్ బ్యూటీ కేతిక శర్మ గురించి సినీ ప్రియులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. 2021 లో విడుదలైన తెలుగు సినిమా రొమాంటిక్ ద్వారా సినీ పరిశ్రమకు పరిచయమైంది. ఆ తర్వాత రంగ రంగ వైభవంగా, బ్రో చిత్రాలతో మంచి పేరు తెచ్చుకుంది. దాంతోపాటు పాపులారిటీ కూడా పెరిగింది. వరుసగా ఫ్లాపులు పలకరిస్తుండటంతో హిట్ కోసం ఎదురు చూస్తోంది. తెలుగులో అవకాశాలు లేవని చెప్పొచ్చు.
ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తుంటుంది. వరుస ఫోటో షూట్లతో నెట్టింట అందాలను ప్రదర్శిస్తూ అభిమానులను, నెటిజన్లను బాగా ఆకట్టుకుంటుంది. గ్లామర్ షోలో హద్దులు చెరిపేస్తున్న ఈ హాట్ బ్యూటీ తాజాగా తన స్టన్నింగ్ లుక్స్ తో చంపేస్తోంది. జీన్స్ ప్యాంట్, స్లీవ్ లెస్ జాకెట్ లో కనిపించి కుర్రాకారుకు నిద్ర లేకుండా చేస్తోంది. ఓరకంట చూస్తూ ఎద అందాలతో ఎదుటివారిని ఇట్టే ఆకట్టుకుంటోంది.

మత్తెక్కించే కళ్ళతో మైమరపిస్తున్న ఈ యంగ్ బ్యూటీ స్టార్ హీరోయిన్ల కంటే కాస్తంత ఎక్కువగానే గ్లామర్ షో చేస్తోంది. ఈ బ్యూటీ షేర్ చేసే పోస్టులు కూడా నెటిజన్లను బాగా ఆకట్టుకుంటాయి. వారంతా ఈమెను బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. వరుస పోస్టులతో కేతిక సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తోంది. న్యూ ఢిల్లీలో 24 డిసెంబర్ 1995న జన్మించిన కేతిక చదువు పూర్తయ్యాక మోడలింగ్ ప్రారంభించింది. డబ్ స్మాష్ వీడియో క్లిప్‌లవల్ల బాగా పేరు తెచ్చుకుంది. రొమాంటిక్ తర్వాత రంగ రంగ వైభవంగా, లక్ష్యంలో నటించింది . తన నటన, స్క్రీన్ ప్రెజెన్స్ ద్వారా ప్రేక్షకుల నుండి ప్రశంసలు అందుకుంది.













Click it and Unblock the Notifications