చెడ్డి వేసుకున్నవా ..? అది చూపించాలనే కదా నా తాపత్రయం..హీరోయిన్ హాట్ కామెంట్స్

బాలీవుడ్‌లో చాలా మంది తారలు ట్రెండీ లుక్స్ కోసం హద్దులు దాటుతున్నారు. కొందరి డ్రెస్సింగ్‌ స్టైల్ చూసి నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. "అందం, అవకాశాల కోసం ఇంతలా దిగజారాలా?" అంటూ మండిపడుతున్నారు. అలాంటి వారిలో ఇప్పుడు బాలీవుడ్ నటి ఖుషీ ముఖర్జీ కొత్తగా చేరింది. ఆమె వేసుకున్న డ్రెస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

తాజాగా ఖుషీ ముఖర్జీ ఓ కేఫ్‌కు వెళ్లగా, ఆమె డ్రెసింగ్‌ చూసి చాలా మంది షాకయ్యారు. లోపల ఇన్నర్స్ లేకుండా, కేవలం టీ-షర్ట్ డ్రెస్ మాత్రమే ధరించి కనిపించింది. ఈ డ్రెస్ పై భాగం వరకు కట్ ఉండటంతో, కారు దిగగానే వీస్తున్న గాలికి డ్రెస్ పైకి లేచి ప్రైవేట్ పార్ట్స్‌ను చేతితో కవర్ చేసుకోవాల్సి వచ్చింది. ఈ దృశ్యం సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో, నెటిజన్లు ఆమెను తీవ్రంగా ట్రోల్ చేస్తున్నారు. "చూపించడానికే వేసుకున్నప్పుడు దాచడం ఎందుకు?" అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Khushi Mukherjee counters criticism of her dressing style

తాజాగా తనపై వచ్చిన విమర్శలకు ఖుషీ ముఖర్జీ తనదైనశైలిలో స్పందించారు.'చెడ్డి వేసుకున్నావా అంటున్నారు.. వేసుకోకుండా ఎవరైనా బయటకు వెళ్తారా.. అఫ్ కోర్స్ వేసుకున్నా.. కానీ నేను నా బాడీలోని ఓ పార్ట్ చూపించాలనుకున్నా. బై ద వే.. నేను అన్‌కంఫర్ట్‌గా కూడా ఫీల్ కాలేదు. గాలి వస్తే నా డ్రెస్ పట్టుకున్నా. అంతే' అంటూ తనను తాను సమర్థించుకుంది.అయితే, ఆమె వివరణపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు, ఇలాంటి చర్యలు సమాజాన్ని పాడుచేస్తాయని దుమ్మెత్తిపోస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+