నా బెస్ట్ ఫ్రెండ్, నా సర్వస్వం నువ్వే మై లవ్.. కోహ్లీ రొమాంటిక్ పోస్టు.. లైక్ చేసిన సమంత

టీమ్ ఇండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ పెట్టిన ఓ రొమాంటిక్ పోస్టుకు సినీనటి సమంత లైక్ కొట్టింది. బాలీవుడ్ నటి అనుష్క శర్మ 37వ పుట్టినరోజు సందర్భంగా.. భర్త విరాట్ కోహ్లీ.. ఆమెకు రొమాంటిక్ పోస్టుతో శుభాకాంక్షలు తెలిపాడు. అయితో కోహ్లీ పోస్ట్‌ను సమంత లైక్ చేయడం విశేషం. బాలీవుడ్ నటి అనుష్క శర్మ పుట్టినరోజు ఈరోజు. ఈ క్రమంలో ఆమె భర్త, టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ తన అధికారిక ఇన్ స్టా ఖాతాలో బర్త్ డే విషెస్ చెప్పాడు.

Kohli s Heartfelt Post for Anushka Wins Hearts Samantha Ruth Prabhu Hits Like

మే 1న అనుష్క తన 37వ పుట్టిన రోజు జరుపుకుంటోంది. ఈ సందర్భంగా కోహ్లీ ఓ పోస్ట్ చేశాడు. "నా బెస్ట్ ఫ్రెండ్, నా లైఫ్ పార్ట్‌నర్, నా సేఫ్ స్పేస్, నా బెస్ట్ హాఫ్, నా సర్వస్వం" అని ఇన్ స్టా వేదికగా పోస్ట్ పెట్టాడు. అయితే ఈ రొమాంటిక్ పోస్టును సినీనటి సమంత లైక్ చేసింది. ప్రస్తుతం ఈ పోస్టు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.

Kohli s Heartfelt Post for Anushka Wins Hearts Samantha Ruth Prabhu Hits Like

'మా జీవితాలకు నువ్వే దారి చూపే వెలుగువి. ప్రతి రోజూ నిన్ను ఎంతగానో ప్రేమిస్తాం. హ్యాపీ బర్త్ డే మై లవ్' అనే క్యాప్షన్ తో కోహ్లి ఈ పోస్ట్ చేశాడు. అయితే ఈ పోస్టు కేవలం నిమిషాల్లోనే వైరల్ అయింది. ఈ పోస్టుకు పది నిమిషాల్లోనే 15 లక్షల లైక్స్ రావడం విశేషం. అందులో సమంత కూడా ఉంది.

ఇక విరాట్ కోహ్లీతో వివాహం తర్వాత పూర్తిగా సినిమాలకు దూరమైంది అనుష్క శర్మ. ఆమె చివరిగా ఐదేళ్ల కిందట షారుక్ ఖాన్ తో జీరో మూవీలో నటించింది. మరోవైపు విరాట్ కోహ్లీ ప్రస్తుతం ఐపీఎల్ లో బిజీగా ఉన్నాడు. ఆర్సీబీ తరఫున ఆడుతున్న అతడు.. ఈ సీజన్ లో టాప్ ఫామ్ లో ఉన్నాడు. 443 రన్స్ తో దూసుకెళ్తున్నాడు. ప్రస్తుతం ఈ సీజన్ లో ఆరెంజ్ క్యాప్ రేసులో రెండో స్థానంలో ఉన్నాడు కోహ్లీ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+