'ఐ బొమ్మ'లో కొత్త డౌన్‌లోడ్ ఆప్షన్ తెలుసుకోండి!
ప్రస్తుత రోజుల్లో థియేటర్ కు లేదంటే మల్టీ ప్లెక్స్ కు వెళ్లి సినిమా చూడటానికి ఎవరూ ముందుకు రావడంలేదు. ఎందుకంటే విపరీతమైన ఖర్చు అవుతోంది. ఇద్దరు వ్యక్తులకే రూ.వెయ్యి నుంచి రూ.1500 అవుతున్న ప్రస్తుత తరుణంలో కుటుంబం మొత్తం వెళ్లి సినిమా చూడాలంటే రూ.3 వేల నుంచి రూ.4వేల వరకు అవుతోంది. సినిమా సినిమా టికెట్ కన్నా క్యాంటిన్ లో తినుబండారాల ధరలు అధికంగా ఉంటాయి. వీటిని నిలువరించాల్సిన ప్రభుత్వాలు అలా చేయకుండా 'సినిమా' చూస్తుంటాయి. ఖర్చులకు భయపడి ప్రజలు సినిమాలకు వెళ్లడం మాని ఓటీటీలకు అలవాటుపడ్డారు. వీటితోపాటు థర్డ్ పార్టీ వెబ్ సైట్లు కూడా ఉండనే ఉన్నాయి.
తెలుగులో సినిమాలు చూడటానికి ప్రస్తుతం అందరూ ఐబొమ్మ వెబ్ సైట్ ను వాడుతున్నారు. ఇందులో సినిమాలు చూడటమే కాకుండా డౌన్‌లోడ్ కూడా చేసుకోవచ్చు. అయితే వెబ్ సైట్ సెక్యూరిటీ కారణంగా బ ఆప్షన్ తొలగించింది. దీన్ని దృష్టిలో ఉంచుకొని చాలామంది ఇతర వెబ్ సైట్ల నుంచి సినిమాలను డౌన్‌లోడ్చేసుకుంటారు. ఇకనుంచి అలా చేయకుండా సింగిల్ క్లిక్ తోనే సినిమాలను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

నేరుగా ఐబొమ్మలో కాకుండా గూగుల్ లో ఐబొమ్మ వన్ అని టైప్ చేయాలి. వెంటనే ఐబొమ్మ వెబ్ సైట్ వస్తుంది. సింగిల్ క్లిక్ చేయగానే మరో పేజీ వస్తుంది. ఆ పేజీలో కొత్త సినిమాలు కనిపిస్తాయి. ట్రైలర్ తోపాటు మొబైల్ డౌన్‌లోడ్ ఆప్షన్ ఉంటుంది. దీన్ని ఎంచుకున్న తర్వాత మరోపేజీ వస్తుంది. అందులో పసుపు రంగులో పెద్ద బటన్ (ఎంటర్) కనిపిస్తుంది. వెంటనే ఎంటర్ బటన్ పై నొక్కాలి. తర్వాత మరోపేజీ ఓపెనవుతుంది. T&C నేను అంగీకరిస్తున్నాను అనే ఆప్షన్ పై మరోసారి క్లిక్ చేయాలి. ఇలా చేసిన తర్వాత మరో 30 సెకన్లు వేచిచూడాలి. అలా వేచిచూసిన తర్వాత వీనస్, ఎర్త్ అనే రెండు సర్వర్లు కనిపిస్తాయి. ఇందులో మొదటి ఆప్షన్ పై క్లిక్ చేస్తే ఎంచుకున్న సినిమా చాలా సులభంగా ఐదు నిమిషాల్లో డౌన్‌లోడ్ అవుతుంది.












Click it and Unblock the Notifications