ఆ హీరో అరుస్తాడా? కరవడా?

సోషల్ మీడియాలో అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రజల్లో ఎంత సృజనాత్మకత ఉందో అందరికీ అర్థమవుతోంది. ముఖ్యంగా మీమ్స్ క్రియేట్ చేయడం మాత్రం అద్భుతమని చెప్పవచ్చు. కొందరైతే ట్రోలింగ్ మీదే బతికేస్తుంటారు. అలాంటి ట్రోలర్స్ ను కొంతమంది హీరోలైతే వేడుకుంటుంటారు.. తమ సినిమాలు విడదలైన తర్వాత వాటిగురించి మీమ్స్ చేయొద్దని, ఏదైనా లిమిట్ గా చేయమని రిక్వెస్ట్ చేస్తుంటారు.

తాజాగా తెలుగులో ట్రోలర్స్ కొంతమంది యంగ్ హీరోపై పడ్డారు. అతడు బాగానే నటిస్తున్నప్పటికీ హిట్లు మాత్రం చాలా తక్కువగా ఉన్నాయి. కెరీర్ ప్రారంభంలో ఒక హిట్ కొట్టడానికి నానా తంటాలు పడ్డాడు. ఆ తర్వాత ఒక్క సినిమాతో రాత్రికి రాత్రే స్టార్ అయిపోయాడు. అతని సినిమాలన్నీ యావరేజ్ గా ఆడటం మొదలుపెట్టాయి. తాజాగా అతను సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టాడు. ఆ పోస్టులో ఎవరిపేరు పేర్కొనకపోయినప్పటికీ చదివినవారికి అది ఎవరి గురించి? అని అర్థం వచ్చేలా మాత్రం చూసుకున్నాడు.

latest trending about young hero in telugu film industry

ఆ హీరో యాంటీ ఫ్యాన్స్ ఆ పోస్టుపై రెచ్చిపోయారు. అంత కండ కావరంగా ఉందా ఏంటి? మొరిగే కుక్కలు కరవవు అంటూ ఘటుగా స్పందిస్తున్నారు. మరికొందరు మాత్రం ఎంత చించుకున్నా.. ఏం చేయాలనుకున్నా.. ఏం పీకలేవ్ నువ్వు గుర్తుపెట్టుకొని నడుచుకుంటే మంచిదని సూచిస్తున్నారు. అలా అని విర్రవీగితే అసలుకే మోసం వస్తుందని, ఇండస్ట్రీని వదిలేసుకొని వెళ్లిపోవాల్సి వస్తుందని పరోక్షంగా కౌంటర్లు ఇస్తున్నారు. ప్రస్తుతం ఆ యంగ్ హీరో పేరుని సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ చేసేస్తున్నారు అతని యాంటీ ఫ్యాన్స్.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+