వారి వల్ల 26 ఏళ్లకే వర్జినిటీ కోల్పోయాను..!
సినీ ఇండస్ట్రీలో ఎఫైర్స్ అనేవి సర్వ సాధారణం. హీరో, హీరోయిన్ల మధ్య రొమాన్స్, ఎఫైర్లు చాలానే తెర మీదకు వచ్చాయి వస్తున్నాయి కూడా. సౌత్‌లో పోలిస్తే బాలీవుడ్ ఇలాంటివి కాస్తా ఎక్కువే అని చెప్పాలి. బాలీవుడ్‌లో హీరో, హీరోయిన్ల మధ్య రూమర్స్ చాలానే వినిపిస్తుంటాయి. ఇప్పుడున్న హీరో , హీరోయిన్లందరూ కూడా ఒకరితో రిలేషన్ మెయిన్‌టైన్ చేసి, మరొకరిని వివాహం చేసుకున్నా వారే. మెచురిటీ పేరుతో వారు శృంగారం గురించి కూడా బహిరంగంగానే మాట్లాడుతుంటారు. తాజాగా ఫేమస్ నటుడు, దర్శకుడు, నిర్మాత అయిన కరణ్ జోహార్ సరిగ్గా ఇలాంటి వ్యాఖ్యలే చేశారు.
బాలీవుడ్‌లో కరణ్ జోహార్ క్రేజ్ గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు.సంచలనాలకు కేరాఫ్ అడ్రస్‌గా కరణ్ జోహార్ నిలుస్తారు. తన బోల్డ్ కామెంట్స్‌తో రచ్చ రచ్చ చేస్తుంటారు. తాజాగా ఆయన సరిగ్గా ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. తాజాగా 'టూ మచ్ విత్ కాజల్ అండ్ ట్వింకిల్' అనే షోలో కరణ్‌తో పాటు నటి జాన్వీ కపూర్ కూడా అతిథిగా పాల్గొన్నారు. ఈ షోలో కరణ్ చేసిన వ్యాఖ్యలు బాలీవుడ్ సర్కిల్స్‌లో పెద్ద చర్చకు దారి తీశాయి.

కరణ్ చేసిన ఈ వ్యాఖ్యలకు జాన్వీ కపూర్ మొదట షాకయ్యారు. అయితే, వెంటనే తేరుకొని కరణ్ మాటలను కొట్టిపారేశారు. కరణ్ జోహార్ కేవలం అబద్ధం చెబుతున్నాడు. అబద్ధాన్ని కూడా చాలా జోవియల్‌గా, నిజం అనిపించేలా చెప్పడంలో కరణ్‌ను మించినవారు లేరంటూ కరణ్ మాటలను కేవలం జోక్‌గా కొట్టి పారేసింది.
#KaranJohar : " I lost my virginty when i was 26, i have been Intimidately involved members in yours (#JhanviKapoor) family"
— Review Bollywood (@ReviewBollywoo1) October 24, 2025
#TwinkleKhanna : i hope it's not Bonny Kapoor 🙏🏻💀 pic.twitter.com/HDRC1NmpKc
మొత్తానికి, ఒకవైపు కరణ్ జోహార్ చేసిన సంచలన వ్యాఖ్యలు, మరోవైపు జాన్వీ కపూర్ ఇచ్చిన ఫన్నీ రియాక్షన్... ఈ రెండూ ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. నిర్మాతగా, దర్శకుడిగా పలు బాలీవుడ్ చిత్రాలను నిర్మిస్తున్న కరణ్ జోహార్, ఇలా గెస్ట్ పాత్రలు పోషిస్తూ, తన బోల్డ్ పర్సనాలిటీతో ప్రేక్షకులను ఎప్పుడూ అలరిస్తూనే ఉంటారు.












Click it and Unblock the Notifications