మోనాలిసా మూడు వీడియోలు చూస్తే మతి పోవాల్సిందే..
మధ్యప్రదేశ్ ఇండోర్ లోని ఓ చిన్న పల్లెటూరు నుంచి పూసలు అమ్ముకోడానికి మహా కుంభమేళాకు వచ్చింది మోనాలిసా. కానీ ఆ ప్రయాణం ఆమె జీవితాన్ని మలుపు తిప్పుతుందని భావించలేదు. ఒక్క రాత్రిలోనే వైరల్ గర్ల్ గా మారి సెన్సేషన్ క్రియేట్ చేసింది. తన తేనె కళ్లు, అందం, చిరునవ్వుతో నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది. కుంభమేళాకు వెళ్లిన వారు ఆమెతో ఫొటోలు దిగడం, రీల్స్ చేయడంతో మోనాలిసా ఒక్కసారిగా నేషనల్ రేంజ్ లో పాపులర్ అయింది. ప్రస్తుతం బాలీవుడ్ డైరెక్టర్ సనోజ్ మిశ్రా దర్శకత్వంలో ది డెయిరీ ఆఫ్ మణిపూర్ అనే మూవీలో నటిస్తోంది మోనాలిసా. సనోజ్ మిశ్రా వద్దే యాక్టింగ్ పై శిక్షణ తీసుకుంటోంది.
అయితే వైరల్ బ్యూటీ మోనాలిసా తన అధికారిక ఇన్ స్టా ఖాతా వేదికగా ప్రతిరోజూ పలు వీడియోలను పోస్ట్ చేస్తోంది. 90's కు చెందిన సాంగ్స్ కు లిప్ సింక్ చేస్తూ రీల్స్ చేస్తోంది. అయితే ఈ రీల్స్ ప్రస్తుతం ట్రెండింగ్ గా మారాయి. తాజాగా మోనాలిసా పోస్ట్ చేసిన మూడు వీడియోలపై నెటిజెన్లు తెగ కామెంట్స్ చేస్తున్నారు. మొదటి వీడియోలో 90's బాలీవుడ్ హిట్ సాంగ్ 'తన్హాయి.. తన్హాయి' సాంగ్ కు హావభావాలు పలికింది. ఈ రీల్ నెటిజెన్స్ ను తెగ ఆకట్టుకుంటున్నాయి.

ఈ సాంగ్ 1997లో రిలీజైన కోయలా సినిమాలోనిది. ఈ మూవీలో షారుక్ ఖాన్, మాధురీ దీక్షిత్ జంటగా నటించారు. రెండో వీడియోలో మోనాలిసా.. 'ఇమాన్ దోల్ జాయేగా' అనే పాటకు నృత్యం చేశారు. ఈ సాంగ్ 2007లో రిలీజైన 'నహ్లే పే దహ్లా' అనే చిత్రంలోనిది. ఇక మూడో వీడియోలో 'మోనాలిసా.. రోక్కర్ రూకో దేఖ్ నా రూకా' అనే పాటకు కళ్లతో హోయలు వలికించింది. ఈ రీల్ నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది.
ప్రస్తుతం మోనాలిసా 'ది డెయిరీ ఆఫ్ మణిపుర్' అనే చిత్రంలో ప్రధాన పాత్ర చేస్తోంది. ఈ చిత్రాన్ని బాలీవుడ్ డైరెక్టర్ సనోజ్ మిశ్రా తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం మోనాలిసా.. సనోజ్ మిశ్రా వద్దే ఉంటూ నటనపై ప్రత్యేక శిక్షణ తీసుకుంటోంది. ఈ సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది.
-
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!!












Click it and Unblock the Notifications