ఐ బొమ్మలోకి వచ్చేసిన కొత్త సినిమాలు..!

ఐ బొమ్మ అనేది తెలుగు సినిమాలను ఆన్‌లైన్‌లో చూడడానికి, డౌన్‌లోడ్ చేసుకోవడానికి ఉపయోగించే ఒక ప్రముఖ వెబ్‌సైట్ అనే విషయం అందరికి తెలిసిందే. ఇది తాజా తెలుగు సినిమాల నుండి క్లాసిక్ హిట్స్ సినిమాలను ప్రేక్షకులకు అందిస్తుంది. అయితే, ఇది చట్టవిరుద్ధమైన వెబ్‌సైట్ అని గమనించాలి. కాపీరైట్ చట్టాలను ఉల్లంఘిస్తూ, అధికారిక అనుమతి లేకుండా సినిమాలను ప్రసారం చేస్తుంది.

ఐ బొమ్మ ద్వారా తాజా బ్లాక్‌ బస్టర్‌లు, క్లాసిక్ హిట్స్, చిన్న సినిమాలు వంటి అన్ని రకాల తెలుగు సినిమాలను ఒకే చోట చూడవచ్చు. దీని ద్వారా ఎటువంటి చెల్లింపులు లేకుండా సినిమాలను ఉచితంగా చూడవచ్చు. డౌన్‌లోడ్ చేసుకోవడానికి కూడా అనుమతిస్తుంది.సినిమాలను డౌన్‌లోడ్ చేసుకొని ఆఫ్‌లైన్‌లో కూడా చూడవచ్చు. తాజాగా ఐ బొమ్మలో కొత్త సినిమాలు అందుబాటులోకి వచ్చాయి. జూలై నెలలో విడుదలైన కొన్ని సినిమాలు అందుబాటులోకి వచ్చాయి.

Movies released in September that are available on IBomma

గత నెలలో ప్రేక్షకుల ముందుకొచ్చిన కొన్ని సూపర్ హిట్ సినిమాలతో పాటు, కొన్ని వెబ్ సిరీస్‌లు, డబ్బింగ్ సినిమాలు ప్రేక్షకులకు అందుబాటులోకి వచ్చాయి. కన్నడలో సూపర్ హిట్‌గా నిలిచిన 'సు ఫ్రమ్ సో' సినిమా ఐబొమ్మలో ప్రత్యక్షం అయింది. విజయ్ సేతుపతి , నిత్యామీనన్ జంటగా నటించిన 'సార్&మేడమ్' సినిమా సినీ ప్రేక్షకులకు అందుబాటులోకి వచ్చేసింది.

తమిళ కమెడియన్ సూరి నటించిన 'మామన్' కూడా ఓటీటీలో ప్రత్యక్షం అయింది. మంచు విష్ణు నటించిన 'కన్నప్ప' ఐబొమ్మలోకి వచ్చేసింది. అలాగే రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ నటించిన 'కింగ్‌డమ్' సినిమా సైతం ప్రేక్షకుల ముందుకొచ్చింది. సీరియల్ నటుడు ఆర్కే నాయుడు హీరోగా నటించిన '100' సినిమా, అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రలో నటించిన 'JSK' సినిమాలు ఐబొమ్మలో ప్రత్యక్షం అయ్యాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+