బయటకొచ్చిన అధికార పార్టీ ఎంపీ రాసలీలలు..వీడియో ప్లీజ్ అంటున్న హీరోయిన్
అధికార పార్టీ ఎంపీకి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. బీజేపీ ఎంపీ ఉపేంద్ర సింగ్ రావత్ ఓ అమ్మాయితో ఏకాంతంగా గడిపిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియోపై మహిళ సంఘాలు, నెటిజన్లు మండిపడుతున్నారు. గౌరవమైన స్థానంలో ఉండి ఎంపీ ఉపేంద్ర ఇలాంటి పనులు చేయడానికి సిగ్గులేదా అంటూ మహిళలు ప్రశ్నిస్తున్నారు.
అధికార పార్టీ ఎంపీ అమ్మాయితో ఏకాంతంగా ఉన్న ఫొటోలు బయటకు రావడంపై ప్రతిపక్షపార్టీల నేతలు ఉపేంద్ర సింగ్ రావత్‌పై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఎంపీ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే ఆ ఘటనపై స్పందించిన ఉపేంద్ర సింగ్ రావత్ ఇదింతా తప్పుడు ప్రచారమని.. కావాలనే తనపై ఇలాంటి బురద చల్లుతున్నారని ఆయన ఆరోపిస్తున్నారు. డీప్‌ఫేక్ టెక్నాలజీ ద్వారా తన వీడియోలను, ఫొటోలను తయారు చేసి సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారని బీజేపీ ఎంపీ వాదిస్తున్నారు.

దీనిపై ఇప్పటికే పోలిసులకు ఫిర్యాదు చేసిన ఎంపీ ఉపేంద్ర సింగ్ రావత్..ఆ వీడియోలో ఉంది తాను కాదని తేలేవరకూ ఏ ఎన్నికల్లో కూడా పోటీ చేయనని ప్రకటించారు. ఇదిలా ఉంటే ఈ వివాదంలోకి సీరియల్ నటి కస్తూరి చేరారు. తన అధికార ట్విట్టర్ ద్వారా ఆమె ఈ ఘటనపై స్పందించారు. బీజేపీ ఎంపీ ఉపేంద్ర సింగ్ రావత్‌కు సంబంధించిన వీడియోను అందరం చూశాం. అయితే పూర్తి వీడియో ఎక్కడ దొరుకుతుందో లింక్ పంపించండీ ఫ్లీజ్.అప్పుడే కదా ఇది ఫేకో నిజమో తెలుస్తుంది కదా అంటూ నటి కస్తూరి చెప్పుకొచ్చింది.
Everyone saw these pics of #UpendraSinghRawat , they say video is viral, where exactly to see that video? Please send link 😃
— Kasturi (@KasthuriShankar) March 4, 2024
Clearly it is not fake because Rawat has backed out of barabanki LS seat. Really admire UP BJP , they plan really well how to ruin their rivals! pic.twitter.com/CUDCya13Sy
వచ్చే ఎన్నికల్లో రావత్‌కు బర్బంకి ఎల్ఎస్ నుంచి సీటు లభించింది. దీనిపై నిజాయితీగా విచారణ జరిగితేనే యూపీ బీజేపీపై అభిమానం ఏర్పడుతుంది. పోటీ దారులను ఓడించడానికి ఎంత చక్కగా తమ ప్రత్యర్థులు ప్లాన్ చేసుకున్నారో అంటూ ఓ కౌంటర్ వేసింది. కస్తూరి అక్కడితో ఆగకుండా అమ్మాయితో ఎంపీ ఉన్న ఫొటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.












Click it and Unblock the Notifications