మృణాల్ ఠాకుర్‌కు స్టార్ హీరో లైంగిక వేధింపులు.. కోరిక తీర్చాలంటూ మెసేజ్

మృణాల్ ఠాకుర్‌ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సీతారామం సినిమాతో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్‌గా మారింది. హను రాఘవపూడి దర్శకత్వంలో వచ్చిన సీతారామం సినిమాతో మృణాల్ తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది . తొలి సినిమాతోనే తన అందం అభినయంతో కట్టిపడేసింది. సీతామహాలక్ష్మీ పాత్రలో అద్భుతంగా నటించి మెప్పించింది. తొలి సినిమాతోనే మంచి విజయం సాధించింది. ఆతర్వాత తెలుగులో ఈ అమ్మడి క్రేజ్ పెరిగిపోయింది.

మృణాల్ ఠాకూర్.. తెలుగులో తక్కువ సమయంలోనే విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకుంది. ఆతర్వాత నేచురల్ స్టార్ నానితో కలిసి హాయ్ నాన్న అనే సినిమా చేసింది. ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయింది. ఆతర్వాత ఫ్యామిలీ స్టార్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ ఫ్యామిలి స్టార్ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది.కానీ మృణాల్ నటనకు మాత్రం మంచి క్రేజ్ వచ్చింది. తన నటనతో మరోసారి ఆకట్టుకుంది. ఇక తెలుగుతో పాటు, బాలీవుడ్ సినిమాల్లో కూడా వరుస ఆఫర్లు కొట్టేస్తోంది.

Mrunal Thakur was harassed by the star hero

ఇదిలా ఉంటే మృణాల్ ఠాకుర్‌‌కు సైతం లైంగిక వేధింపులు తప్పలేదని తెలుస్తోంది. ఓ స్టార్ హీరో నెంబర్‌ని మృణాల్ బ్లాక్ చేసిందంట. ఓ బాలీవుడ్ స్టార్ హీరో మృణాల్ ఠాకూర్ ని కమిట్మెంట్ పేరుతో తెగ ఇబ్బంది పెడుతున్నారట. బడా సినిమాలో ఆఫర్ ఇస్తాను తన కోరిక తీర్చమంటూ బలవంతం చేస్తున్నాడట . దీంతో అతనికి నో చెప్పిన కూడా ఆయన బలవంతంగా ఫోర్స్ చేస్తున్నారట. అలాగే పిచ్చి పిచ్చి వల్గర్ మెసేజ్ పెడుతున్నారట. దీంతో మృణాల్ అతగాడు పెద్ద హీరో ఇండస్ట్రీలో ఎక్కడ తొక్కేస్తారో అన్న భయంతో ఇక వేరే దారి లేక.. ఆయన నెంబర్ ని బ్లాక్ చేసి పడేసిందట. ప్రస్తుతం ఈ వార్త సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+