తారకరత్న కుటుంబ ఆస్తి ఎన్ని రూ.వందల కోట్లో తెలుసా?

తెలుగు సినీ పరిశ్రమలో మహానటుడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు మనవడైన తారకరత్న అత్యంత చిన్న వయసులోనే మృతిచెందిన సంగతి తెలిసిందే. నందమూరి మోహనకృష్ణ కుమారుడైన తారకరత్న గతేడాది ఇదే సమయంలో 23 రోజులపాటు ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతూ తుది శ్వాస విడిచారు. నారా లోకేష్ యువగళం పాదయాత్రలో పాల్గొన్న తారకరత్న గుండెపోటుకు గురవడంతో బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రికి తరలించగా మహా శివరాత్రి రోజు మరణించారు.

పెళ్లయి విడాకులు తీసుకున్న అలేఖ్యను తారకరత్న ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. హీరోగా నటించినప్పటికీ వరుసగా ఫ్లాప్స్ రావడంతో అమరావతి లాంటి సినిమాలో విలన్ గా నటించి నంది అవార్డును కూడా అందుకున్నాడు. ఎన్నికల్లోకి రావాలనుకొని యువగళం పాదయాత్రలో పాల్గొనగా మొదటిరోజే గుండెపోటుకు గురవడం అత్యంత విషాదం. ఈరోజు ఆయన జన్మదినం కావడంతో తారకరత్నకు సంబంధించిన విషయాలు వైరలవుతున్నాయి.

nandamuri tarakaratna family propertys value

తారకరత్న మరణించిన తర్వాత ఆయన ముగ్గురు పిల్లల బాధ్యతను నందమూరి బాలకృష్ణ తీసుకున్నారు. తారకరత్న తండ్రి నందమూరి మోహన్ కృష్ణ తో కలిపి హైదరాబాదులో రామకృష్ణ, తారకరత్న థియేటర్స్ ఉన్నాయి. వీటితోపాటు కొన్ని హోటల్ వ్యాపారాలు కూడా ఉన్నాయి. ఎంకే ట్రేడర్స్ పేరుతో మరో వ్యాపారం ఉంది. ఇల్లు , ప్రాపర్టీస్, కమర్షియల్ కాంప్లెక్స్ లన్ని కలిపి మార్కెట్ విలువ రూ .1100 కోట్లకు పైగా ఉంటుందని తెలుస్తోంది. తారకరత్న భార్య అలేఖ్య రెడ్డి పేరుమీద తల్లిదండ్రుల నుంచి రూ.250 కోట్ల వరకు ఆస్తులు వచ్చాయి. మొత్తంగా అన్నీ కలిపి రూ.1600 కోట్లు ఉన్నట్లు తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+