ఆ హీరోయిన్‌కు టీమిండియా క్రికెటర్ విడాకులిచ్చి మంచి పని చేశాడా..?

రొమాన్స్, ఎఫైర్లు అనేవి ఈ రోజుల్లో సర్వసాధారణం. ఇక సినీ సెలబ్రిటీల గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.తెలుగుతో పోలిస్తే బాలీవుడ్‌లో ఇలాంటివి కాస్తా ఎక్కువుగా కనిపిస్తుంటాయి. బాలీవుడ్‌లో హీరో, హీరోయిన్ల మధ్య రూమర్స్ చాలానే వినిపిస్తుంటాయి. చాలామంది బాలీవుడ్ హీరోయిన్లు ఇండియన్ క్రికెటర్స్‌తో ప్రేమాయణం సాగించారు.కొందరు మధ్యలోనే బ్రేకప్ చెప్పుకుని విడిపోగా, మరికొందరు వివాహం చేసుకుని తమ జీవితాన్ని సాఫీగా సాగిస్తున్నారు. అయితే హీరోయిన్‌ను పెళ్లి చేసుకున్న ఓ క్రికెటర్ మాత్రం విడాకుల బాట పట్టారు. ఆ క్రికెటర్ మరెవరో కాదు టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా.

హార్దిక్ పాండ్యా హీరోయిన్ నటాషా స్టాంకోవిచ్‌ను ప్రేమించి వివాహం చేసుకున్నాడు.ఓ పార్టీలో ఏర్పడిన పరిచియం ప్రేమగా మారడంతో ఈ జంట పెళ్లి వరకు తమ బంధాన్ని తీసుకువెళ్లారు.నటాషా స్టాంకోవిచ్.. ఈ పేరు తెలియని క్రికెట్ అభిమాని ఉండరు. ఆమె ఒక సెర్బియన్ నటి, మోడల్ మరియు డ్యాన్సర్. ఆమె ఇండియాలోనే ఉంటుంది. 2013లో ప్రకాష్ ఝా దర్శకత్వం వహించిన 'సత్యాగ్రహ' చిత్రంతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది.ఆమె 'డిజె వాలే బాబు' పాటలో ప్రముఖంగా కనిపించింది. టీమిండియా స్టార్ బ్యాట్స్‌మెన్ హార్దిక్ పాండ్యాను వివాహం చేసుకున్న తర్వాతే ఈ భామ ప్రముఖంగా వెలుగులోకి వచ్చింది.

Natasa Stankovic latest Instagram photos goes viral

అయితే పెళ్లికి ముందు రెండేళ్లు డేటింగ్ చేసిన వీరిద్దరు.. పెళ్లికి ముందే కమిట్ అయ్యారనే ప్రచారం జరిగింది. దీనికి కారణం కూడా లేకపోలేదు. హార్దిక్ పాండ్యా,నటాషా స్టాంకోవిచ్‌లు పెళ్లి చేసుకున్న కొద్ది రోజులకే నటాషా తల్లి కాబోతుందనే వార్త బయటకు వచ్చింది. కొన్నాళ్లు బాగానే సాగిన వీరి కాపురంలో అభిప్రాయభేదాలు తలెత్తాయి.దీంతో ఈ జంట విడాకులు తీసుకున్నారు.

Take a Poll

హార్దిక్ పాండ్యా విడాకులు తర్వాత పూర్తిగా మారిపోయాడు.కేవలం క్రికెట్‌పైనే ఫోకస్ పెట్టాడు. టీ20 వరల్డ్ కప్, ఛాంపియన్స్ ట్రోఫీని గెలవడంలో తనవంతు పాత్ర పోషించాడు. మరోవైపు నటాషా మాత్రం మరో వ్యక్తితో రిలేషన్ మెయిన్‌‌టైన్ చేస్తుందనే ప్రచారం జరుగుతోంది. హార్దిక్ పాండ్యాతో విభేదాలు తలెత్తిన తర్వాత ఆమె అలెగ్జాండర్ అలెక్సిలిక్‌‌తో రిలేషన్‌ను మెయిన్‌టైన్ చేస్తోందని తెలుస్తోంది. అలెగ్జాండర్ అలెక్సిలిక్‌ గతంలో బాలీవుడ్ హీరోయిన్ దిశా పటానీతో రిలేషన్‌లో ఉన్నాడు.

అయితే అతనికి బ్రేకప్ చెప్పి, మరో కొత్త ప్రియుడును లైన్లో పెట్టింది. ఆమె బిగ్‌బాస్ విన్నర్‌తో తరచూ కనిపిస్తోంది. ప్రముఖ యూట్యూబర్ బిగ్ బాస్ OTT విజేత ఎల్విష్ యాదవ్‌తో నటాషా డేటింగ్ చేస్తోందని పుకార్లు వినిపించాయి.అందుకు తగ్గట్టగానే వీరిద్దరు కలిసి తిరుగుతున్న ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.అంతే కాకుండా అమ్మడు విడాకులు తర్వాత మరింత రెచ్చిపోతుంది. తాజాగా నటాషా తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఓ పోస్ట్‌ను షేర్ చేసింది. అందులో కాఫీ కలర్ టాప్ వేర్, కింద వైట్ ప్యాంట్ వేసుకుని బోల్డ్ లుక్‌లో ఫొటోస్‌కి స్టిల్స్ ఇచ్చింది. అలాగే బికినీలో కూడా దర్శనమిచ్చింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పిక్స్ నెట్టింట వైరల్‌గా మారాయి. ఇది చూసిన హార్దిక్ అభిమానులు నటాషాకు విడాకులిచ్చి మంచి పని చేశారంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+