అల్లుడు నోట్లో శని అంటే ఇదే..ఇంత అందం ఉండి ఏం లాభం
నేహా శర్మ.. ఈ పేరు తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన తొలి సినిమా 'చిరుత'లో నేహా శర్మ హీరోయిన్‌గా నటించింది. ఆ తరువాత "కుర్రాడు" అనే మరో తెలుగు సినిమాలో కూడా ఆమె నటించారు. నేహా శర్మ ఎక్కువగా హిందీ చిత్రాలలో నటించారు. వాటిలో కొన్ని.."క్రూక్" ,"యమలా పగ్లా దీవానా 2" ,"తుమ్ బిన్ 2" , "తానాజీ",ఆమె "ఇల్లీగల్" అనే వెబ్ సిరీస్‌లో కూడా నటించారు.
ఆ తరువాత కొన్ని తెలుగు సినిమాల్లో నటించినప్పటికీ నేహా శర్మ కెరీర్‌కు అవి దోహదపడలేదు. దీంతో అవకాశాలు లేక ప్రస్తుతం ఖాళీగానే ఉంటోంది ఈ బ్యూటీ. అయితే తాజాగా ఈ బ్యూటీ చేసిన పని ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. నేహా శర్మ కుటుంబం రాజకీయాల్లో కొనసాగుతుంది. నేహా శర్మ తండ్రి అజయ్ శర్మ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు.

అజయ్ శర్మ ప్రస్తుతం బీహార్‌లోని భాగల్‌పూర్ నియోజకర్గం నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. వాస్తవానికి గత ఎన్నికల్లో తన కూతురు నేహా శర్మ ఎన్నికల్లో పోటీ చేస్తుందని అజయ్ శర్మ ప్రకటించారు. దీంతో రామ్ చరణ్ హీరోయిన్ రాజకీయ ఎంట్రీ ఫిక్స్ అని అంతా భావించారు.అయితే ఏం జరిగిందో తెలియదు కానీ, అజయ్ శర్మనే ఎన్నికల్లో పోటీ చేశారు. సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ అభిమానులకు మాత్రం సోషల్ మీడియా ద్వారా చేరువ అవుతూనే ఉంది. ఎప్పటికప్పుడు తన ఆప్టేట్స్‌ను సోషల్ మీడియా ద్వారా అభిమానులకు అందిస్తుంటుంది.
తాజాగా నేహా శర్మకు సంబంధించిన కొన్ని ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. నేహా శర్మ మాల్దీవ్స్‌లో ఎంజాయ్ చేసిన ఫొటోలు సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి. సముద్ర తీరంలో నేహా శర్మ ఎంజాయ్ చేసిన ఫొటోలు సెంటర్ ఆఫ్ ది ఎట్రాక్షన్‌గా నిలిచాయి.అమ్మడు కాస్తా గ్లామర్ డోస్ పెంచిందనే చెప్పాలి. బికినీలో దర్శనం ఇచ్చి అభిమానులకు కిక్ ఇచ్చింది. క్లీవేజ్ షోతో పాటు, థైస్ షో చేస్తూ ఫ్యాన్స్‌కు ఫుల్ మిల్స్ పెట్టేసింది. అయితే ఇంత అందం ఉన్నప్పటికీ సినిమాల్లో అవకాశాలు మాత్రం దక్కడం లేదు. ప్రస్తుతం నేహా శర్మ బికినీ లుక్స్ నెట్టింట వైరల్‌గా మారాయి.
-
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
అన్నీ సీఎం, మంత్రులకేనా - కోమటిరెడ్డి సంచలనం..!! -
సభాపర్వం: హేట్ స్పీచ్ బిల్లుపై రచ్చ.. బీజేపీ, బీఆర్ఎస్ వాదన ఇదే! -
కేరళం: సీ ఓటర్ సర్వేలో సంచలన నిజాలు! విజయం వీరిదే? -
ఆళ్లగడ్డ టీడీపీలో కేబుల్ వార్.. భూమా అఖిల Vs సుబ్బారెడ్డి, బంపర్ ఆఫర్ తో చర్చ! -
'అమరావతి' పై మారిన జగన్ నిర్ణయం, ఢిల్లీ మంత్రాంగం - పార్లమెంట్ సాక్షిగా..!! -
జగన్ అరెస్ట్ ఖాయం - తేల్చేసిన బీజేపీ ముఖ్య నేత..!! -
కేసీఆర్, హరీశ్ ను జైలులో పెట్టిన తర్వాతే - రేవంత్ సంచలనం..!! -
BJP అధికారంలోకి వస్తే 'చేపల' నిషేధం! దీదీకి స్ట్రాంగ్ కౌంటర్ -
న్యాయం చేయలేకపోయా - కవిత ఆవేదన -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల వేళ.. త్రిష ప్రీ- ప్లాన్డ్ గా !!












Click it and Unblock the Notifications