రామ్ చరణ్‌కు ఊహించని షాకిచ్చిన నాగబాబు కూతురు

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన 'గేమ్ ఛేంజర్' నటించిన 'గేమ్ ఛేంజర్' సంక్రాంతి కానుకగా జనవరి 10న విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన, టీజర్, ట్రైలర్, పాటలు ఆకట్టుకున్నాయి. తమిళ దర్శకుడు శంకర్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ట్రైలర్‌ను చూస్తుంటే సినిమాలో దర్శకుడు శంకర్ మార్క్ కనిపిస్తోంది. ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ విభిన్న పాత్రల్లో కనిపించనున్నారని ట్రైలర్ చూస్తుంటే అర్థం అవుతోంది. శంకర్ గత సినిమాల మాదిరిగానే అన్యాయాలపై పోరాడే హీరోగా రామ్ చరణ్ కనిపించబోతున్నారు.

రామ్ చరణ్ మాస్ అవతారంలో ఇరగదీశాడు. స్టూడెంట్, , పోలీస్ , ఐఏఎస్ ఆఫీసర్‌గా, రాజకీయ నాయకుడుగా, ఇలా విభిన్నపాత్రల్లో రామ్ చరణ్ కనిపించబోతున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటుగా హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది. శంకర్ తమిళ వ్యక్తి కావడంతో అక్కడ కూడా భారీగానే సినిమా బిజినెస్ జరిగింది. అయితే తమిళ స్టార్ హీరో అజిత్ మూవీ సైతం సంక్రాంతికి విడుదల అవుతుందని నిర్మాతలు ప్రకటించారు. అయితే ఊహించని విధంగా అజిత్ సినిమా వాయిదా పడింది.

Niharika Konidela Madraskaaran Movie release on jan 10

దీంతో తమిళంలోని చిన్న సినిమాలు సంక్రాంతికి విడుదల కానున్నాయి. ఈక్రమంలోనే మెగా డాటర్ నిహారిక నటించిన ఓ తమిళ సినిమా సంక్రాంతికి విడుదల కానుంది. నిహారిక నటించిన " మద్రాస్ కారన్ " అనే సినిమా సరిగ్గా గేమ్ ఛేంజర్ విడుదల రోజనే ప్రేక్షకుల ముందుకు రానుంది. షాన్ నిగమ్, కలైరాసన్ హీరోలుగా నిహారిక కొణిదెల, ఐశ్వర్య దుత్త హీరోయిన్స్ గా ఈ 'మద్రాస్ కారన్' మూవీ వాలి మోహన్ దాస్ దర్శకత్వంలో తెరకెక్కింది. ఇప్పటికే విడుదలైన పాటలకు మంచి రెస్పాన్స్ లభించింది. అన్నకు పోటీగా చెల్లెలు మూవీ విడుదల కానుంది. మరి ఈ రెండు సినిమాల్లో ఏ సినిమా ప్రేక్షకులను అలరిస్తుందో చూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+