Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

OGపై దారుణంగా ట్రోల్స్..సినిమాకు అదే పెద్ద దెబ్బ

పవన్ కల్యాణ్ నటించిన తాజా చిత్రం ఓజీ (OG). హరిహర వీరమల్లు వంటి డిజాస్టార్ తర్వాత పవన్ నటించిన సినిమా కావడంతో ఓజీ (OG)పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే ఓజీ (OG) చిత్రంపై సోషల్ మీడియాలో నెగెటివ్ టాక్ బలంగా వినిపిస్తోంది. ఈ సినిమా కోసం అభిమానులు భారీ అంచనాలు పెట్టుకోగా, ముఖ్యంగా సెకండాఫ్ వారి అంచనాలను అందుకోలేకపోయిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

దర్శకుడు సుజీత్ సినిమాను స్టైలిష్‌గా, ఎలివేషన్స్తో నింపి, పవన్ కళ్యాణ్‌ను మునుపెన్నడూ లేనంత స్టైలిష్‌గా చూపించినప్పటికీ, బలమైన కథనం, భావోద్వేగాలు లేకపోవడం ప్రధాన లోపంగా మారింది. నెటిజన్లు ఎక్కువగా ఎమోషన్స్ సరిగా పండలేదని, తండ్రీకొడుకుల మధ్య అనుబంధం, లవ్ ట్రాక్ వంటి భావోద్వేగ కోణాలు ప్రేక్షకులను కట్టిపడేయలేకపోయాయని కామెంట్ చేస్తున్నారు.

OG Movie Faces Strong Negative Talk Second Half Lack of Emotion Disappoint Pawan Kalyan Fans

ఫస్ట్ ఆఫ్ ఉన్న హైప్, యాక్షన్ సీక్వెన్స్‌లు సెకండాఫ్‌లో ఫ్లాట్ కథనం , గందరగోళ ఉపకథల కారణంగా నీరుగారిపోయాయని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. హీరో పాత్ర చుట్టూ అల్లిన కథ అద్భుతంగా ఉన్నా, కథనాన్ని మరింత పదునుగా రాసుకుని ఉంటే ఈ చిత్రం మరో స్థాయిలో ఉండేదని విశ్లేషిస్తున్నారు. అద్భుతమైన సాంకేతిక విలువలు, థమన్ బీజీఎమ్, పవన్ స్వాగ్ ఉన్నా, సాలిడ్ డ్రామా లోపించడం వల్లనే ఈ నెగెటివ్ టాక్ వస్తున్నట్లు తెలుస్తోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+