ఒక్క సినిమా థియేటర్ కూడా లేని ఏకైక దేశం ఇదే..!

సినిమా థియేటర్ లేదా సినిమా హాలు అనేది ప్రేక్షకులకు చలనచిత్రాలను ప్రదర్శించే ప్రదేశం. సినిమాను ఆస్వాదించాలంటే థియేటర్‌కు వెళ్లాల్సిందే. సినిమా అనేది సగటు ప్రేక్షకుడికి వినోదం. ఇంకా చెప్పాలంటే దేశాల్లో వివిధ భాషల కన్నా సినిమా థియేటర్లే ఎక్కువగా ఉన్నాయి. సినిమా ప్రతి భాషను ప్రతిబింబిస్తుంది. ఓ దేశ సంస్కృతిని చూడాలంటే ఆ దేశపు సినిమాను చూస్తే అర్థం అవుతోంది.మూడు గంటలపాటు సినిమాను చూస్తే మనల్ని మనమే మైమరిచిపోతాము.

సినిమా చూడటం వల్ల మన బాధల్ని మర్చిపోవడమే కాకుండా బాధలన్నింటినీ మరచిపోయి ,మరో లోకానికి తీసుకువెళ్తాయి. ఇక మల్టీప్లెక్స్ వచ్చిన తర్వాత సినిమా రూపమే మారిపోయింది.సినిమా ప్రపంచాలు దాటుతున్నప్పటికీ ఓ దేశంలో మాత్రం ఇప్పటికీ ఒక్క సినిమా థియేటర్ కూడా లేదు. అవును ఇది నిజమే.ప్రపంచంలో సినిమా థియేటర్ లేని ఏకైక దేశం భూటాన్. ఈ చిన్న దేశంలో సినిమా హాళ్ళు లేవు. ఇక్కడ సినిమాలు చూడాలంటే ప్రజలు టీవీలు లేదా ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లను ఉపయోగించాలి.

only country without a single movie theater

భూటాన్‌లో సినిమా థియేటర్లు లేకపోవడానికి గల కారణం ఏమిటంటే, ఇక్కడి సంస్కృతిలో సినిమాలు సమాజంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయని నమ్ముతారు. అందుకే ఇక్కడ సినిమాలు చూడటానికి ప్రత్యేక స్థలాలు లేవు.అయితే, భూటాన్ ప్రజలు సినిమాలు చూడటం మానేయలేదు. వారు టీవీలో లేదా ఆన్‌లైన్‌లో సినిమాలు చూస్తూనే ఉన్నారు.భూటాన్‌లో సినిమా థియేటర్లు లేకపోవడం వింతగా అనిపించవచ్చు, కానీ ఇది ఆ దేశ సంస్కృతిలో ఒక భాగం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+