పవన్ ఫ్యాన్స్‌కి బిగ్ షాక్.. #HHVM మళ్లీ వాయిదా అంటున్న సోషల్ మీడియా
ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న చిత్రాల్లో 'హరి హర వీరమల్లు' కూడా ఒకటి. ప్రస్తుతం ఈ మూవీకి జ్యోతి కృష్ణ దర్శకత్వం వహించగా.. తొలి భాగం " స్వార్డ్ వర్సెస్ స్పిరిట్ " పేరుతో ప్రేక్షకుల ముందుకు రానుంది. పవన్ కెరీర్‌లోనే మొట్టమొదటి పాన్ ఇండియా సినిమాగా రాబోతుంది ఈ చిత్రం. రీసెంట్ గానే ఈ సినిమా షూటింగ్ ఫినిష్ చేసేశారు. ఈ చిత్రాన్ని జూన్ 12న రిలీజ్ చేయనున్నట్టు అనౌన్స్ చేశారు.
ఈ చిత్రంలో హీరోయిన్ గా నిధి అగర్వాల్ నటిస్తుండగా.. కీలక పాత్రలలో అనుపమ్‌ఖేర్, బాబీ దేవోల్, సునీల్, నాజర్, కబీర్ సింగ్, సుబ్బరాజు, నోరా ఫతేహి, విక్రమ్ జీత్, జిషుసేన్ గుప్త నటిస్తున్నారు. అలానే ఆస్కార్ అవార్డు గ్రహిత ఎంఎం కీరవాణి ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ఈ మూవీ విడుదల కానుండగా.. మూవీ ప్రమోషన్స్ ను షురూ చేసింది చిత్ర యూనిట్.

అయితే కానీ ఇప్పుడు అనూహ్యంగా సోషల్ మీడియాలో హరిహర వీరమల్లు మూవీ పోస్ట్ పోన్ అవుతుందని కోడై కూస్తుంది. మూవీ యూనిట్ నుంచి అధికారికంగా ఎలాంటి హింట్ లేకపోయినా.. ప్రచారం మాత్రం జోరుగా నడుస్తోంది. మూవీ రిలీజ్ కు ఇంకా తొమ్మిది రోజులే ఉన్నా కానీ.. ప్రమోషన్స్ జరగకపోవడం, ట్రైలర్ కూడా రిలీజ్ చేయకపోవడం ఈ ప్రచారానికి మరింత ఊతం ఇస్తుంది. అంతే కాకుండా రీసెంట్ గా నిర్మాత ఏఎం రత్నం మాట్లాడుతూ.. ఇంకా పెండింగ్ వర్క్ ఉందని అన్నారు. పెండింగ్ పూర్తి అయ్యాక ట్రైలర్ రిలీజ్ చేస్తామని స్పష్టం చేశారు.
రిలీజ్ దగ్గర పడుతున్న సమయంలో ఈ పెండింగ్ వర్క్ ఉండటంతో ఫ్యాన్స్ సైతం సినిమా పోస్ట్ పోన్ అవ్వడం ఖాయమని భావిస్తూ సైలెంట్ అయిపోయారు. దీనిపై మూవీ టీమ్ స్పందించి క్లారిటీ ఇస్తే బాగుంటుందని అభిప్రాయం వ్యక్తం అవుతోంది. అసలే ఐదేళ్లుగా వాయిదాలు పడుతూ.. ఆ విషయంలో కూడా రికార్డు కొట్టిన ఈ మూవీ మళ్లీ ఇప్పుడు వాయిదా పడితే ఫ్యాన్స్ కూడా నిరాశ చెందడంలో సందేహం లేదని అనిపిస్తుంది. మరి నిజంగానే మూవీ వాయిదా పడుతుందా ? లేదా ప్రకటించిన డేట్ కే రిలీజ్ చేస్తారా అని ఆసక్తి నెలకొంది.
సినిమా వాయిదా అంటూ వస్తున్న ట్వీట్స్..
#HHVM వాయిదా అంటూ
— devipriya (@sairaaj44) June 3, 2025
చక్కర్లు కొడుతున్న రూమర్లు
..
జూలై 4 లేదా 12 అంటూ జోస్యాలు
Postpone em kaledu just release date extend ayyindi anthe pic.twitter.com/opnZOFdFkK
— BUDDY (@Monaarrcc) June 3, 2025
#HHVM Postponed Due to NO BUYERS 😢pic.twitter.com/dsWuM4ny0Z https://t.co/YmvVm7ndwS
— ' (@Discoo_134) June 3, 2025
Edo oka sound chyyandi @HHVMFilm @MegaSuryaProd #HariHaraVeeraMallu #HHVM pic.twitter.com/OGu0Zwkq0w
— Tirupati PawanKalyanFC™🦅 (@TirupatiPKFC) June 3, 2025
#HariHaraVerraMallu Postponed:
— PaniPuri (@THEPANIPURI) June 3, 2025
👉#HHVM is one of the most delayed films in the history of Telugu cinema. With over 4Years in production & multiple release postponements as of now. Fans are already running out of patience.
👉Reportedly, VFX work is still underway, and it may get… pic.twitter.com/B1LXiB3hnw
@HHVMFilm nuvu malli new rls date thoo vachinnaa Naku nee maata meedha namakam leduu🙏🏼🤦🏻♂️💔🙇🏻#HariHaraVeeraMallu #HHVM pic.twitter.com/7Mjnpzu41o
— Hakuna Matata🎧 (@hakunaa279) June 3, 2025
News circulating from haters that #HHVM postponed due to no Buyers is completely fake 👍
— Hemanth NBK 🦁 (@HemanthNBK2) June 3, 2025
👉 Ceeded grand release by Paritala
👉 UA release by Vaishnavi chaitanya
👉 Nizam release by Sri Reddy
👉 Guntur/ krishna by sudigali sudheer & hyper adhi
👉 Overseas by Renu deshai pic.twitter.com/mYWlC9VTgp
#HHVM postponed due to no Buyers pic.twitter.com/nops1gJggr
— . (@NKRholicc) June 3, 2025












Click it and Unblock the Notifications