OG ఫైనల్ టాక్ ఇదే..!

తెలుగు సినీ పరిశ్రమలో తనదైన ముద్ర వేసిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, గత కొంతకాలంగా ఎదురైన ప్రతికూలతలను చెరిపేసేందుకు ఎన్నో జాగ్రత్తలు తీసుకుని చేసిన చిత్రం ఓజీ. నేడు (సెప్టెంబర్ 25) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ గ్యాంగ్‌స్టర్ డ్రామా, మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ సంపాదించుకోవడం ఇండియన్ సినిమా ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచింది. పవన్ కళ్యాణ్ నటన, స్టైలిష్‌ అప్పీల్ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణ. దర్శకుడు సుజీత్ తెరకెక్కించిన విధానం సగటు ప్రేక్షకుడిని మెప్పించేలా ఉంది.అయితే ఓజీ (OG) చిత్రంపై సోషల్ మీడియాలో నెగెటివ్ టాక్ బలంగా వినిపిస్తోంది. ఈ సినిమా కోసం అభిమానులు భారీ అంచనాలు పెట్టుకోగా, ముఖ్యంగా సెకండాఫ్ వారి అంచనాలను అందుకోలేకపోయిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Pawan Kalyan s OG public talk here

దర్శకుడు సుజీత్ సినిమాను స్టైలిష్‌గా, ఎలివేషన్స్తో నింపి, పవన్ కళ్యాణ్‌ను మునుపెన్నడూ లేనంత స్టైలిష్‌గా చూపించినప్పటికీ, బలమైన కథనం, భావోద్వేగాలు లేకపోవడం ప్రధాన లోపంగా మారింది. నెటిజన్లు ఎక్కువగా ఎమోషన్స్ సరిగా పండలేదని, తండ్రీకొడుకుల మధ్య అనుబంధం, లవ్ ట్రాక్ వంటి భావోద్వేగ కోణాలు ప్రేక్షకులను కట్టిపడేయలేకపోయాయని కామెంట్ చేస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఉన్న హైప్, యాక్షన్ సీక్వెన్స్‌లు సెకండాఫ్‌లో ఫ్లాట్ కథనం , గందరగోళ ఉపకథల కారణంగా నీరుగారిపోయాయని చాలా మంది అభిప్రాయపడుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+