త్రివిక్రమ్ బండారం బయట పెట్టిన హీరోయిన్..జీవితాలను నాశనం చేసే వ్యక్తి అంటూ పోస్ట్
హీరోయిన్ పూనమ్ కౌర్ మరోసారి వార్తల్లో నిలిచారు. ఆమె గతంలో పలుమార్లు పవన్ కల్యాణ్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌కు వ్యతిరేకంగా ట్వీట్ చేశారు. తాజాగా ఆమె మరోసారి పవన్ కల్యాణ్ సినిమా పేరు తీర మీదకు తీసి మరీ గురూజీపై విమర్శలు గుప్పించారు. ఆ వివారల్లోకి వెళ్తే.. హీరోయిన్ పూనమ్ కౌర్ చేసింది తక్కువ సినిమాలే అయినా తెలుగు ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయింది.
సినిమాలకు దూరంగా ఉంటున్న పూనమ్ కౌర్ సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్‌గా ఉంటుంది. తన వ్యక్తిగత విషయాలను అభిమానులతో షేర్ చేస్తుంటుంది.అయితే పూనమ్ కౌర్ జనసేన అధినేత పవన్ కల్యాణ్, దర్శకుడు త్రివిక్రమ్‌ల ఎప్పుడూపై పరొక్షంగా ట్వీట్లు చేస్తుంటుంది. వీరి మధ్య ఏం జరిగిందో క్లారిటీ లేకపోయినప్పటికీ..అవకాశం చిక్కినప్పుడల్లా కూడా పవన్, త్రివిక్రమ్‌లపై మండిపడుతుంటుంది. తాజాగా మరోసారి నెటిజన్ త్రివిక్రమ్ గొప్పతనం గురించి చెబుతూ పూనమ్ కౌర్‌కు ట్యాగ్ చేశాడు. 'దయచేసి మీ పర్సనల్ కోపాలు ఏమైనా ఉంటే వాటిని సోషల్ మీడియాలో చూపించొద్దు.

త్రివిక్రమ్ టాలెంట్ గురించి అందరికీ తెలుసు' అంటూ హీరోయిన్‌ను పోస్ట్‌కు ట్యాగ్ చేసి పెట్టాడు. దీనికి పూనమ్ రిప్లై ఇస్తూ.. 'నాకు అతని చెడు స్వభావం గురించి తెలుసు. అలాగే అతన్ని సపోర్ట్ చేసే మేల్ ఈగోలా గురించి కూడా నాకు తెలుసు. నువ్వు నీ అనుభవంతో చెప్పతున్నావు. నేను నా అనుభవంతో మాట్లాడుతున్నాను. అతడు జీవితాలను నాశనం చేసు వ్యక్తి' అంటూ చెప్పుకొచ్చింది.పైగా పవన్ కల్యాణ్ నటించిన జాల్సా సినిమాను సైతం ఇందులోకి లాక్కొచ్చింది పూనమ్.

జల్సా సినిమాలోని ఒక సీన్‌లో ..పడుకుని ఉన్న అమ్మాయిని రేప్ చేస్తే ఏమొస్తది అంటూ బ్రహ్మానందంతో పవన్ చెప్పే డైలాగ్‌ను చూపించి ఇలాంటి వాటి వల్లే యూత్ చెడిపోతోందని, ముందు వీళ్ల మీద చర్యలు తీసుకోవాలంటూ సదరు నెటిజన్ కౌంటర్ వేశాడు. సదరు నెటిజన్ చేసిన ట్వీట్ పై పూనం స్పందిస్తూ..రాసింది త్రివిక్రమ్ అంతకంటే గొప్పగా ఏం రాస్తాడు అంత కంటే ఎక్కువగా ఆశించొద్దు అని కౌంటర్ వేసింది. ప్రస్తుతం దీనికి సంబంధించి పూనమ్ చేసిన పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది.
-
45కి పైగా దేశాల్లో "దురంధర్ 2" నయా రికార్డ్.. పవన్ మూవీ సర్దేసుకోవడమే !! -
‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సార్ పూర్తి.. వారు ఏమన్నారంటే? -
ఉగాది నుంచి వృశ్చిక రాశి, తులారాశి వారి జాతక ఫలం -
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
రోహిత్‌కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
ప్రపంచ్ కప్ తో సూర్య టీం ముందుగా అక్కడికే, వెంట పెట్టుకొని వెళ్లిన జైషా..!! -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
ఇంత నిలకడ మా పోర్ట్‌లోని క్రేన్‌కు కూడా ఉండదు- సంజు శాంసన్ పై ప్రశంసలు












Click it and Unblock the Notifications