అల్లు అర్జున్ అరెస్ట్.. పూనమ్ కౌర్ సంచలన పోస్ట్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. పుష్పా-2 మూవీ రిలీజ్ సందర్భంగా హైదరాబాద్ సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొకిసలాటలో మహిళ మృతి చెందిన కేసులో ఆయన్ను పోలీసులు అరెస్ట్ చేసి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ప్రస్తుతం అల్లు అర్జున్‌ను కోర్టులో ప్రవేశ పెట్టేందుకు పోలీసుల రెడీ అవుతున్నారు.
ఇదిలా ఉంటే అల్లు అర్జున్ అరెస్ట్‌పై హీరోయిన్ పూనమ్ కౌర్ రియాక్ట్ అయ్యారు. ఆమె ట్విట్టర్ స్పందిస్తూ...నేను బహిరంగ ర్యాలీలలో చుట్టూ ఉన్న వ్యక్తుల జాబితాను చూడటానికి ప్రయత్నిస్తున్నాను మరియు ఎండలో కాలిపోయి అమాయకులు కూడా తొక్కిసలాటలో చనిపోయారు, అసౌకర్యం మరియు గుండె ఆగిపోవడంతో మరణించిన యువ నటులలో ఒకరు- అల్లు అర్జున్ స్టార్ మేడ్. కృషి వారసత్వం కాదంటూ ఓ పోస్ట్‌ను షేర్ చేసింది. అల్లు అర్జున్ సొంతంగా ఎదిగిన నటుడంటూ ఆమె చెప్పుకొచ్చారు.

ఇక ఈ కేసులో నటుడు అల్లు అర్జున్‌ను చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేసి భారీ భద్రత నడుమ స్టేషన్‌కు తరలిస్తున్నారు. ఇదిలా ఉంటే అల్లు అర్జున్ తరుఫున లాయర్ నిరంజన్ రెడ్డి రంగంలోకి దిగారు. అల్లు అర్జున్ తరుఫున లాయర్ నిరంజన్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. నిరంజన్ రెడ్డి లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. దీంతో ఈ రోజు(శుక్రవారం) మధ్యాహ్నం 2:30 గంటలకు ఈ పిటిషన్ విచారణకు వచ్చే అవకాశం ఉంది. నిరంజన్ రెడ్డి గతంలో వైసీపీ అధినేత, మాజీ ఏపీ సీఎం జగన్ అక్రమాస్తుల కేసును నిరంజన్ రెడ్డినే వాదించారు. ఆయన వైసీపీ ఎంపీగా కూడా కొనసాగుతున్నారు.
I am trying to look at list of people who have been around on public rallies and innocents have died scorching under the sun also running into a stampede, one of the young actors who died due to discomfort and cardiac arrest- Allu Arjun is star made out of hard work not legacy.
— पूनम कौर ❤️ poonam kaur (@poonamkaurlal) December 13, 2024
-
వీడియో వైరల్: స్నేహా రెడ్డికి ఖరీదైన బహుమతి ఇచ్చిన అల్లు అర్జున్.. -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
ఆ ఒక్క విషయంలో ఎన్టీఆర్‌నే బాలయ్య ఎదిరించారు: నారా బ్రాహ్మణి -
అలిగిన `స్వీటీ`ని ఇంటికి భోజనానికి పిలిచిన విజయ్- రష్మిక -
ఉగాది నుంచి వృశ్చిక రాశి, తులారాశి వారి జాతక ఫలం -
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
తెలుగు హీరోయిన్‌తో స్టార్ క్రికెటర్ ఎంగేజ్మెంట్! -
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు












Click it and Unblock the Notifications