ప్రభాస్ పెళ్లి చేసుకోబోతోంది ఆ హీరోయిన్‌నేనా..?

ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ శుక్రవారం చేసిన ఓ పోస్ట్ సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ప్రభాస్ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఓ ఆస్తికర పోస్ట్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. డార్లింగ్స్ మొత్తానికి నా జీవితంలో స్పెషల్ రానే వచ్చింది.. వెయిట్ చేయండి అంటూ తన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో ప్రభాస్ రాసుకొచ్చారు. దీంతో అందరూ ప్రభాస్ పెళ్లి గురించి చెప్పబోతున్నారని ఫిక్స్ అయ్యారు.ఎందుకంటే ప్రభాస్ తన సినిమాల గురించి పెద్దగా ఎప్పుడు కూడా తన సోషల్ మీడియాలో పోస్ట్ చేయలేదు. దీంతో ప్రభాస్ కచ్చింతంగా తన పెళ్లి గురించి చెప్పడానికి సిద్దమైయ్యారని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

అయితే ఇదే సమయంలో ఓ హీరోయిన్ కూడా ప్రభాస్ మాదిరిగానే పెళ్లికి సంబంధించి పోస్ట్ చేయడం ఇప్పుడు సంచలనంగా మారింది. ఆ హీరోయిన్ మరెవ్వరో కాదు ఆర్ఎక్స్ 100 హీరోయిన్ పాయల్ రాజ్ పుత్.RX 100 సినిమాతో హీరోయిన్‌గా పరిచియం అయిన పాయల్.. తన తొలి సినిమాలోనే బొల్డ్‌గా నటించి అభిమానులకు షాకిచ్చింది. గ్లామర్ చూపించడానికి తనకు ఎలాంటి హద్దుల్లేవని తొలి సినిమాతోనే పాయల్ నిరూపించింది. RX 100 సినిమాలో లిప్ లాక్‌లతో రెచ్చిపోయింది.అమ్మడు అందాలను చూడటానికి యూత్ ఎగబడ్డారు.

Prabhas and payal rajput interesting post goes viral

ఈ సినిమా తరువాత పాయల్ రేంజ్ మారిపోయిద్దని అందరూ భావించారు. కట్ చేస్తే.. సరైన అవకాశాలు లేక ఫేడ్ అవుట్ అయ్యే పరిస్థితికి చేరుకుంది. RX 100 దర్శకుడుతోనే మంగళవారం సినిమా చేసి కెరీర్‌లో మరో హిట్‌ను సొంతం చేసుకుంది ఈ హాట్ బ్యూటీ. పాయల్ తాజాగా తన సోషల్ మీడియాలో ఇంట్రెస్టింగ్ పోస్ట్‌ను షేర్ చేసింది. నేను ఒకరి డార్లింగ్ కాంబోతున్నాను.. అంటూ ఆమె సెల్ఫీ వీడియో పోస్ట్ చేసింది. ప్రభాస్ కామెంట్‌కు ఆమెకు అనుకోకుండా చేసిందా? లేదంటే దీని వెనుక ఏదైనా సర్ ప్రైజ్ కారణం ఏదైనా ఉందా అనేది తెలియాల్సి ఉంది. దీంతో ఫ్యాన్స్ లో పెద్ద కన్ఫ్యూజన్ అయితే క్రియేట్ అయ్యింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+